TG: పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలో కూల్చిన ఆలయాలు పునర్నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం అధికారులకు 48 గంటల సమయం ఇస్తున్నానని.. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.