TG: త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉండబోతోందని కాంగ్రెస్‌లో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. అయితే వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ అమీర్ ఖాన్లపేరు వినిపిస్తుంది. వీలైతే ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరిని తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాహుల్‌తో భేటీ తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందని సీనియర్ నేతలు లీకులిస్తున్నారు.