TG: అధికారులపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ అయిపోయాక పనిచేయని అధికారుల ఆటలు కట్టిస్తామని హెచ్చరించారు. విధులు సక్రమంగా నిర్వహించని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. పని చేసే వారే తమ ప్రాంతానికి కావాలని పేర్కొన్నారు. పని చేతకాని వారు బదిలీపై వేరే చోటుకు వెళ్లాలని సూచించారు.