TG: సీఎం రేవంత్ హయాంలో ఐటీ రంగం దూసుకుపోతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. త్వరలో ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ వస్తోందని తెలిపారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోందన్నారు. తెలంగాణకు రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని చెప్పారు.
Tags :