TG: హుజురాబాద్ BRS MLA పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై సొంతపార్టీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారు. పలువురు పార్టీ నేతలు జమ్మికుంటలో రహస్యంగా సమావేశమయ్యారు. కౌశిక్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే.. ఆ పార్టీ నాశనమంటూ ఆయనపై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఆయనను జనం ఎప్పుడో మరిచిపోయారని, కేసీఆర్తో కలిసి ఫొటో దిగితే కౌశిక్ రెడ్డి ఓర్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.