AP: నెల్లూరు జిల్లా వింజమూరులో ఏప్రిల్ 1న సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్నారు. ఏప్రిల్ 1న మధ్యాహ్నం ఒంటిమిట్టకు చంద్రబాబు దంపతులు వెళ్లనున్నారు. ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.