కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ తెలిపింది. దీనికి బదులుగా ఇరాన్‌పై ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. ఇజ్రాయెల్‌పై తాము ఎలాంటి దాడులు చేయలేదని స్పష్టం చేసింది.
Tags :