»%e0%b0%b5%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9a%e0%b1%87 %e0%b0%8f%e0%b0%a1%e0%b0%be%e0%b0%a6%e0%b0%bf %e0%b0%b8%e0%b1%81%e0%b0%9c%e0%b1%81%e0%b0%95%e0%b0%bf %e0%b0%9f%e0%b0%af%e0%b1%8b%e0%b0%9f%e0%b0%be Ev
జపాన్ వాహన తయారీ కంపెనీలు సుజుకి, టయోటా మోటార్ వచ్చే ఏడాది తమ తొలి EV కార్లను తీసుకొస్తున్నట్లు వెల్లడించాయి. ఇరు కంపెనీలు మొదటి EV ఎస్‌యూవీని గుజరాత్‌లోని సుజుకి ప్లాంట్‌లో తయారు చేయనున్నాయి. ఈ వాహనాలు భారత మార్కెట్‌తోపాటు ఇతర దేశాలకు కూడా ఎగుమతి కానున్నాయి. అత్యధునిక డ్రైవింగ్ ఫీచర్లతోపాటు క్రూజింగ్ రేంజ్, సౌకర్యవంతమైన కేబిన్‌తో ఈ మోడల్‌ను రూపొందిస్తున్నట్లు ఇరు కంపెనీలు ప్రకటించాయి.