• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

బీఆర్ఎస్ వస్తే.. అగ్నిపథ్ ఉండదు : సీఎం కేసీఆర్

కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే సైన్యానికి సంబంధించి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తామని భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం స్పష్టం చేశారు. తాము పాత పద్ధతిలోనే దానిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. సైన్యానికి ఒక పద్ధతి అంటూ ఉండాలన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో మాట్లాడారు. బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తోందని, వాటిని ...

January 18, 2023 / 06:46 PM IST

‘తమిళనాడు’కు వ్యతిరేకిని కాదు, వ్యాఖ్యలను వక్రీకరించారు: గవర్నర్ ఆర్ఎన్ రవి

తమిళనాడు పేరు గురించి గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీంతో గవర్నర్ రవి బుధవారం వివరణ ఇచ్చారు. తమిళనాడుకు వ్యతిరేకిని కాదని ఆయన స్పష్టంచేశారు. తమిళనాడు పేరు మార్చాలని సూచించిన వార్తలు అవాస్తవం అన్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని తెలిపారు. కాశీకి, తమిళులకు చారిత్రకంగా, సాంస్కృతికంగా అనుబంధం ఉందన్నారు. అందుకోసమే తమిళగం అనే పదాన్ని వాడానని తెలిపారు. చారిత్రక సందర్భ...

January 18, 2023 / 06:43 PM IST

మోడీ గారూ! మీ పాలసీ అదేనా.. నన్ను వేధిస్తోంది: కేసీఆర్ హెచ్చరిక

భారత్ ఎటువైపు వెళ్తుందనే ఆలోచన తనను ఎంతోకాలంగా వేధిస్తోందని, అసలు మనకంటూ ఓ లక్ష్యం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఎవరినీ అడిగే అవసరం లేని, ఏ ప్రపంచ బ్యాంకు వద్ద అప్పు చేయని విధంగా, ఏ విదేశం నుండి అప్పు తీసుకోకుండా మన వద్ద సహజ సంపద వనరులు ఉన్నాయన్నారు. దేశంలోని లక్షల కోట్ల ఆస్తి మన దేశ […]

January 18, 2023 / 06:11 PM IST

ప్రధాని మోడీకి ప్రజల మీద ధ్యాస లేదు : కేజ్రీవాల్

ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీ మీద విరుచుకుపడ్డారు. మోడీకి దేశ అభివృద్ధి గురించి ధ్యాస లేదన్నారు. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులపైకి ఈడీ, సీబీఐ దాడులు చేసేందుకు కుట్రలు చేస్తారు. ఎమ్మెల్యేలను కొనడం, విపక్ష పార్టీల ప్రభుత్వాలను పడగొట్టాలనే ఆలోచిస్తుంటారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టించేందుకు వచ్చిందని విమర్శించ...

January 18, 2023 / 05:19 PM IST

బీజేపీకి కంటిరోగం వచ్చింది.. ఒకటే రంగు కనిపిస్తోంది

పుష్పగుచ్ఛంలో అన్నిరకాల పూలు ఉంటేనే బాగుంటుందని, కానీ బీజేపీకి ఒకే రంగు పూవు ఉండాలని ఇది సరికాదని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎద్దేవా చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం సభ దేశ రాజకీయాల్లో తొలి మార్పుకు సంకేతమన్నారు. మనం దేశం అందమైన పూలమాల వంటిదని, అందులో అన్ని రకాల పూవులు ఉంటాయని, కానీ బీజేపీకి ఒకే రంగు పూలు కనిపిస్తాయని ఎద్దేవా చేశారు. బీజేపీ కొన్నిచోట్ల దొడ్డిదారిన ...

January 18, 2023 / 05:20 PM IST

మన టాస్క్ అదొక్కటే.. బీజేపీపై ఊగిపోయిన డీ రాజా

గణతంత్ర భారతం ఇప్పుడు ప్రమాదంలో ఉందని, అందుకే బీజేపీని ఓడించడమే మన ముందున్న టాస్క్ అని కమ్యూనిస్ట్ నేత డీ రాజా పిలుపునిచ్చారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ, ఆరెస్సెస్ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరన్నారు. భారత్ లౌకికవాద దేశమని కానీ బీజేపీ హిందూ దేశంగా మార్చే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రజలకు విద్య, ఉద్యోగం కనీస అవసరాలు అన్నారు. కానీ బీజేపీ వీటిని పక్కన పెట్టి మతాన్ని బీజేపీ ఉప...

January 18, 2023 / 06:13 PM IST

బీజేపీని తరిమికొడదాం.. రోజులు లెక్కబెడుతోంది: అఖిలేష్ యాదవ్

బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండి ప్రారంభం కావాలని ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. తాను ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదన్నారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందని ఆరోపించారు. విపక్ష నేతలను బీజేపీ వేధిస్తోందన్నారు. ప్రతిపక్షాలపై దర్యాఫ్తు సంస్థలను వినియోగిస్తూ, జేబు సంస్థగా ఉపయోగించుకుంటున్నాయన్నారు. మోడీ ప్...

January 18, 2023 / 06:12 PM IST

మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కేరళ సీఎం

ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ పెడరల్ స్ఫూర్తికి భిన్నంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. కార్పోరేటర్లకు కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సి ఉందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ అద్భుతంగా పోరాడుతున్నారని, ఈ పోరాటం తెలంగాణ నుండే ప్రారంభం కావాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు అందరూ బీజేపీకి వ్యతి...

January 18, 2023 / 06:11 PM IST

టీడీపీ ఒక పార్టీ మాత్రమే కాదు..: బాలకృష్ణ

తెలుగుదేశం కేవలం ఓ పార్టీ మాత్రమే కాదని, ఇది ఒక పెద్ద వ్యవస్థ అని ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీకి ఉన్న కార్యకర్తలు మరే పార్టీకి లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, సుహాసిని, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆ...

January 18, 2023 / 02:54 PM IST

తెలంగాణపై బీజేపీ లెక్క సరిపోతుందా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. 2023లో తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నికలు ఉండగా, చివరగా డిసెంబర్ నెలలో తెలంగాణలో జరగనున్నాయి. మరో పది నెలలు ఉన్న సమయంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. తనను తాను జాతీయ నేతగా ప్రమోట్ చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారు. అలాగే, బీజేపీ కీలక నేతలను చేర్చుకోవడం ద్వారా గట్టెక్కా...

January 18, 2023 / 02:27 PM IST

బైక్‌పై కపుల్ రొమాన్స్: ముద్దుల్లో ముంచెత్తిన మగువ, కేసు నమోదు

పబ్లిక్ ప్లేసులో హుందగా ప్రవర్తించాలి, బైక్ లేదంటే కారులో ఉన్నప్పుడు చక్కగా ఉండాలి. కొందరు అలా ఉండటం లేదు.. రెచ్చిపోతున్నారు. ట్రావెల్ చేసే సమయంలో రొమాన్స్ చేస్తున్నారు. ఇటీవల పలు వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి మరో వీడియో వచ్చింది. ఓ జంట పబ్లిక్ ప్లేసులో రెచ్చిపోయింది. లక్నోలో గల హజరత్ గంజ్‌లో బైక్ వెళుతున్న యువతీ, యువకుడు డ్రైవ్ చేస్తూ రొమాన్స్ చేశారు. వారి చేష్టలను ఒకర...

January 18, 2023 / 02:14 PM IST

మూడు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ నేడే

2023 క్యాలెండర్ ఏడాదిలో తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలుత మూడు ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. బుధవారం మధ్యాహ్నం గం.2.30 ప్రకటించనుంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ రాష్ట్రాల ప్రస్తుత శాసన సభల పదవీకాలం మార్చి నెలలో ముగియనుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల ప్రధాన అధి...

January 18, 2023 / 11:21 AM IST

నాతో రాజకీయం చెయ్, నా కొడుకుని పోలీసులకు అప్పగిస్తా: బండి సంజయ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తనయుడు సాయిభగీరథ్ తోటి విద్యార్థిపై కాలేజీలో దాడి చేసిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఓ అమ్మాయిని తనను వేధించిన కారణంగానే సాయిభగీరథ్ తనను కొట్టాడని బాధిత విద్యార్థి కూడా వీడియో విడుదల చేశారు. తామిద్దరం ఇప్పుడు స్నేహితులుగా ఉంటున్నామని, అనవసరంగా దీనిని ఇష్యూ చేస్తున్నారని ఆ వీడియోలో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ సంఘటన రెండు నెలల క్రితం జరిగ...

January 18, 2023 / 06:06 PM IST

అమలాపాల్‌ని గుడిలోకి రానివ్వని అధికారులు.. వివక్ష నశించాలంటూ కామెంట్

సినీ నటి అమలాపాల్‌ను కేరళలోని ఓ దేవాలయంలోకి రానివ్వలేదు అధికారులు. ఎర్నాకులంలోని తిరువైరనిక్కులం మహాదేవ ఆలయంలోకి వెళ్లేందుకు ఆమె ప్రయత్నించగా అధికారులు తనను ఆపారని అమలాపాల్ ఆరోపించారు. ప్రముఖ హిందూ దేవాలయాలకు ఓ రూల్ బుక్ ఉంటుంది. అందులోని నిబంధనలను అధికారులు, పూజారులు కచ్చితంగా పాటిస్తారు. కేరళలోని తిరువైరనిక్కులం మహదేవ ఆలయంలోని నిబంధనలను పాటించి అమలాపాల్ ని ఆలయ ప్రవేశం నిరాకరించామని అధికారులు ...

January 18, 2023 / 05:52 PM IST

బండి సంజయ్ పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు…!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీ కోసం ఆయన చేస్తున్న కృషిని మోదీ కొనియాడారు. మోదీ అధ్యక్షతన ఇటీవల ఎన్‌డిఎంసి కన్వెన్షన్‌ సెంటర్‌లో రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు పార్టీ కీలక నేతలంతా హాజరయ్యారు.  35 మంది కేంద్ర మంత్రులు, 12 మంది సిఎంలు, ఐదుగురు డిప్యూటీ సిఎంలు, అన్ని రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు...

January 17, 2023 / 09:06 PM IST