• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

మోడీ వీడియోతో పాక్ ప్రధానిపై ఇమ్రాన్ పార్టీ విమర్శలు

పాకిస్తాన్ తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. వరదలతో ఆహార ఉత్పత్తి తగ్గడం, విదేశీ నిల్వలు లేక దిగుమతులు ఆగిపోవడంతో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. పరిస్థితి ఏ స్థాయికి చేరుకున్నదంటే గోధుమపిండి కోసం కూడా తొక్కిసలాట జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (PTI) అధికార షెహబాజ్ షరీఫ్ పైన విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాదు, గతంలో ప్రధాని మోడీ ...

January 16, 2023 / 05:32 PM IST

పవన్‌పై మైండ్‌గేమ్, వైసీపీకి భయం పట్టుకుందా?

2024లో ఎలాగైనా వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏడాదిన్నర తర్వాత జరిగే ఎన్నికల్లో జనసేనతో కలిసి వెళ్లేందుకు ఇటు బీజేపీకి, అటు టీడీపీకీ ఇష్టమే. ఎటొచ్చి టీడీపీ, బీజేపీ మధ్య పొసగడం లేదు. జనసేనాని మాత్రం ఆ రెండు పార్టీలకు కుదరని పక్షంలో టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. మరి బీజేపీ క...

January 16, 2023 / 05:07 PM IST

బీజేపీలో చేరడమంటే ఆత్మహత్య చేసుకున్నట్లే… హరీష్ రావు..!

బీజేపీలో చేరడం అంటే.. ఆత్మహత్య చేసుకున్నట్లే అంటూ… మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జనవరి 18వ తేదీన ఖమ్మంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో… ఆయన ప్రతిపక్షం పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ పని ఖతం అయినట్లేన‌ని, బీజేపీలో చేరిన‌వాళ్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్న...

January 16, 2023 / 04:11 PM IST

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపులు..!

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపులు వచ్చాయి. ఆయన కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించడం గమనార్హం. అతను.. తాను దావూద్ గ్రూప్ కి చెందినవాడినని చెప్పడం గమనార్హం. ఆ ఫోన్ చేసిన వ్యక్తి కర్ణాటకలోని బెలగావి జైలు నుంచి ఈ బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి జయేష్ పూజారిగా పోలీసులు గుర్తించారు.ఓ హత్య కేసులో కోర్టు జయేష్ కు మరణశిక్ష విధించింది. నాగ్‌పూర్ ...

January 16, 2023 / 03:31 PM IST

సంబరాల రాంబాబు: పవన్, నాగబాబుతో డ్యాన్స్ చేయిస్తానని అంబటి

ఏపీ మంత్రి అంబటి రాంబాబు, మెగా బ్రదర్ నాగబాబు మధ్య మరోసారి ట్విట్టర్ ఫైట్ జరిగింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సుదీర్ఘ ప్రసంగంలో అంబటిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఏమయ్యా సంబరాల రాంబాబు అంటూ ఎద్దేవా చేశారు. జనసేనాని ఈ మాటలు అన్న ఒకటి రెండు రోజులకే మంత్రికి సంబంధించిన డ్యాన్స్ వీడియో హల్‌చల్ అయింది. బోగి సందర్భంగా అంబటి డ్యాన్స్ చేశారు. టీషర్ట్ వేసుకొని...

January 16, 2023 / 02:31 PM IST

భగవంతుడు నో చెప్పాడు: రాజకీయాలకు దగ్గుబాటి, కొడుకు గుడ్‌బై

తాము రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నామని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రకటించారు. బాపట్ల జిల్లాలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వేదికపై ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. తనతో పాటు తన తనయుడు హితేష్ కూడా రాజకీయాలకు దూరంగానే ఉంటాడని చెప్పారు. డబ్బుతో రాజకీయం కక్ష సాధింపులకు దిగడం వంటివి తమ కుటుంబానికి అలవాటు లేని విషయాలు అన్నారు. గతంలో చేసిన రాజకీయాలకు, నేటి రాజకీయాలకు ఏమాత్రం ప...

January 16, 2023 / 01:37 PM IST

కేంద్ర మంత్రి కాన్వాయికి తృటిలో తప్పిన ప్రమాదం..!

కేంద్ర మంత్రి అశ్విని చౌబేకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయిలోని ఓ వాహనం బోల్తా పడింది. దీంతో… ఆ వాహనంలో ఉన్న  పలువురు పోలీసులు గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా సమీపంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… కేంద్ర సహాయక మంత్రి అశ్విని చౌబే ఆదివారం రాత్రి బక్సర్ నుండి పాట్నాకు వెళుతుండగా, ఆయన అశ్వికదళంలో భాగమైన పోలీసు జీపు బోల్తా పడింది...

January 16, 2023 / 01:27 PM IST

బీజేపీ అంటే ఆత్మహత్యే: పొంగులేటికి హరీష్ రావు!

బీజేపీలోకి వెళ్లే నాయకులు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లేనని బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లోను తమ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ రంగంలో వృద్ధి సాధించిందన్నారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ సన్నాహక సభలో మాట్లాడారు. ఉమ్మ...

January 14, 2023 / 04:36 PM IST

ఆస్పత్రిలో చేరిన లలిత్ మోదీ.. ఆక్సిజన్ సాయంతో చికిత్స

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఆస్పత్రి పాలయ్యారు.  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెరుగైన చికిత్స కోసం దవాఖానాలో చేరారు. కొంతకాలం క్రితం కరోనా పాజిటివ్ సోకి చికిత్స పొందారు.  ఆ తర్వాత నిమోనియా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో లలిత్ మోడీ ఆక్సిజన్ సపోర్ట్ తో చికిత్స తీసుకుంటున్నారు. వారంలో తనకు రెండుసార్లు కరోనా వచ్చిందని.. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నానని ఇన...

January 14, 2023 / 04:38 PM IST

టీడీపీతో పొత్తు లేదు, షర్మిలకు మద్దతు లేదు: బీజేపీ నేత ట్విస్ట్

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుపై బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. తమకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆసక్తి లేదన్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన టీడీపీతో కలిసి వెళ్లాలని బీజేపీ భావిస్తోందని వార్తలు వచ్చాయి. అయితే అలాంటి ఆలోచన ఇప్పుడు లేదని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. టీడీపీ – బీజేపీ పొత్తు వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప...

January 14, 2023 / 04:00 PM IST

కోడిపందేలపై మోహన్ బాబు ఏమన్నారంటే?

కత్తులు కట్టకుండా కోడి పందేలు నిర్వహిస్తే బాగుంటుందని మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మోహన్ బాబు వ్యాఖ్యానించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా తిరుపతిలోని తన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో కుటుంబ సభ్యులు, విద్యార్థులతో కలిసి ఆయన శనివారం బోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ పందేలు నిర్వహించడం తప్పా, రైటా అంటే, అది మ...

January 14, 2023 / 02:19 PM IST

2024లో బీజేపీకి 50 సీట్లు తగ్గే అవకాశం: కాంగ్రెస్ శశిథరూర్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 50 సీట్లు కోల్పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 2019 తరహా మ్యాజిక్ పని చేయదన్నారు. కేరళ లిటరేచర్ ఫెస్టివెల్‌కు హాజరైన ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో కమలం పార్టీ చాలా ఎంపీ సీట్లను కోల్పోతుందని, అలాగే కేంద్రంలోను అధికారం కోల్పోయే అవకాశాలు లేకపోలేదని, అందుక...

January 14, 2023 / 01:18 PM IST

రాహుల్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో ఎంపీ మృతి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్ ఫిలోర్ వద్ద యాత్ర చేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. దీంతో వెంటనే నేతలు, కార్యకర్తలు ఆయనను హాస్పటల్ కు తరలించగా మార్గ మధ్యలోనే కన్నుమూశారు. ఈ ఉదయం రాహుల్ పాదయాత్ర ప్రారంభించగా.. జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ పా...

January 14, 2023 / 03:15 PM IST

మాకు ప్రత్యేక రాష్ట్రం, పవన్ కళ్యాణ్ ఎటువైపు: ధర్మాన

ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని అంటూ, అమరావతి రాజధానిగా మాత్రమే నిధులు కేటాయిస్తామని చెబితే తాము ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రానికి ఉద్యమిస్తామని మంత్రి ధర్మాన ప్రసాద రావు పునరుద్ఘాటించారు. అరున్నర దశాబ్దాల పాటు ఓ ప్రాంత ప్రజల నోరు నొక్కి ప్రభుత్వ ధనాన్ని ఓ ప్రాంతానికి కేటాయించి, అభివృద్ధి చేయడం వల్ల ఇప్పుడు హైదరాబాద్ నుండి కట్టుబట్టలతో రావాల్సి వచ్చిందని విమర్శించారు. మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం న...

January 14, 2023 / 12:20 PM IST

మిస్ యూనివర్స్‌కు అంతా సిద్ధం, భారత్ నుండి దివిత

ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ నుండి కర్నాటకకు చెందిన దివితా రాయ్ పాల్గొంటున్నారు. మిస్ యూనివర్స్ పోటీలు లూసీయానాలోని న్యూఓర్లీన్స్… ఎర్నెస్ట్ మోరియల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్నాయి. వివిధ దేశాల నుండి 86 మంది మహిళలు పాల్గొంటున్నారు. మిస్ యూనివర్స్ 71వ ఎడిషన్ ఇది. ఈ ఎడిషన్ ప్రత్యేకత మొత్తం మహిళలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఏడాది మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని మన దేశాని...

January 14, 2023 / 11:58 AM IST