• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

జగన్ ప్రభుత్వం జీవో నెం.1పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య

జీవో నెంబర్ 1 పైన హైకోర్టు మధ్యంతర ఉత్తర్పులపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. రోడ్ల పైన సభలు, సమావేశాల నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఈ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిప...

January 20, 2023 / 01:45 PM IST

రెజ్లర్ల ఆందోళన, రాజకీయ కుట్ర వెల్లడిస్తానని బ్రిజ్

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఆయనపై చర్చలు తీసుకోవాలని రెజ్లర్లు వరుసగా మూడో రోజు జంతర్ మంతర్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే ఇది రాజకీయ కుట్రలో భాగమని, ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి అన్నీ బయటపెడతానని బ్రిజ్ భూషణ్ తెలిపారు. రెజ్లర్ల నిరసన తీవ్రం కావడంతో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ రంగ...

January 20, 2023 / 01:30 PM IST

రూ.23 కోట్లతో ఆర్టీసీకి ఒక్కరోజు రికార్డుస్థాయి ఆదాయం

ఏపీఎస్ ఆర్టీసీ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ నెల 18న ఒక్కరోజులో రూ.23 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఎర్నింగ్స్ సాధించిన రోజుగా రికార్డు నెలకొల్పింది. ఇందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణీకులకు ధన్యవాదాలు తెలిపింది. ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్లో రికార్డుస్థాయి ఆదాయం వస్తుంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే గతంలో మాదిరి టిక్కెట్ ధరలను 50 శ...

January 20, 2023 / 01:16 PM IST

బీఆర్ఎస్ నెక్స్ట్ బహిరంగ సభ విశాఖలో, ఎందుకంటే?

ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సక్సెస్ అయింది. ఇక వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి సభలు, పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన మొదటి చూపు ఆంధ్రప్రదేశ్ వైపు ఉంది. విశాఖపట్నంలో భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. ప్రముఖ కాపు నేత తోట చంద్రశేఖరరావును ఏపీ బీఆర్ఎస్ చీఫ్‌గా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో సభను ప్లాన్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. సభ ఎప్పుడు, ఎక్కడ అనేది త్వరల...

January 20, 2023 / 12:42 PM IST

చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నారు : ఏపీ కాంగ్రెస్ ట్విస్ట్

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా? అంటే అవుననే అంటోంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్. చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని చెప్పారు రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మెగాస్టార్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. చిరంజీవి రాజకీయాలకు దూరమంటున్నారు, పార్టీలో ఉన్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. రుద్...

January 20, 2023 / 12:53 PM IST

మోడీ ఆలస్యం చేశారు: అనురాగ్ కశ్యప్, కాదన్న నిర్మాత

షారూక్ ఖాన్ సినిమాను బైకాట్ పఠాన్ అంటూ నెటిజన్లు ట్రెండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. సినిమాలోని బేషరమ్ రంగ్ పాటపై దేశవ్యాప్తంగా నిరసనలు, సోషల్ మీడియాలో వ్యతిరేకత వెల్లువెత్తింది. సినిమాను నిషేదించాలని, పాటలో సీన్‌ను తొలగించాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని పలు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. గతంలోను ఇతర నటుల సినిమాలకు బైకాట్ దెబ్బ తగిలింది. ఈ నేపథ్యం...

January 20, 2023 / 09:03 AM IST

వృద్ధుడిని స్కూటీతో కిలోమీటర్ లాక్కెళ్లిన వ్యక్తి

బెంగళూరులో దారుణం. 71 ఏళ్ల వ్యక్తిని ఓ యువకుడు తన స్కూటీతో కిలో మీటర్ మేర ఈడ్చుకెళ్లాడు. ఈ సంఘటన వెస్ట్ బెంగళూరులో మంగళవారం చోటు చేసుకుంది. కారుతో ఈడ్చుకెళ్లిన వ్యక్తిని 25 ఏళ్ల సాహిల్‌గా గుర్తించారు. బాధిత వ్యక్తి ముత్తప్ప. ఇతనో కారు డ్రైవర్. ముత్తప్ప నడుపుతున్న ఎస్‌యూవీ కారును సాహిల్ వెనుక నుండి ఢీకొట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే ముత్తప్ప ఆయన స్కూటీని వెనుక నుండి పట్టుకొని, ఆపివేసే ప్రయ...

January 20, 2023 / 07:45 AM IST

ట్రాఫిక్‌లో చిక్కుకున్న కారు, మెట్రో ఎక్కిన వధువు

బెంగళూరులో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ఎవరైనా ఈ నగరాన్ని విజిట్ చేస్తే… ప్రతిరోజు ఆఫీస్‌లకు వెళ్లేవారు ఎంత ఇబ్బందికరంగా వెళ్తున్నారో తెలుస్తుంది. తాజాగా ఓ వధువు బెంగళూరు ట్రాఫిక్ కారణంగా మెట్రో ఎక్కవలసి వచ్చింది. ఇందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారింది. ఫరెవర్ బెంగళూరు ట్విట్టర్ హ్యాండిల్ మెట్రోలో ప్రయాణిస్తున్న వధువు వీడియోను పోస్ట్ చేసింది. ఇది ముప్పై సెకన్ల వీడియో. ముహూర్తం సమయా...

January 20, 2023 / 07:19 AM IST

రాహుల్ గాంధీ పప్పు కాదు…ఆర్బీఐ మాజీ గవర్నర్..!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల రాహుల్ జోడో యాత్రలో సైతం రఘురామ్ రాజన్  పాల్గొన్నారు. కాగా.. తాజాగా… రాహుల్ ని పొగిడారు. రాహుల్ చాలా తెలివైన వ్యక్తి అని ఆయన అన్నారు. దాదాపు రాహుల్ ని విమర్శించే వారు అందరూ ఆయనని పప్పు అని అంటూ ఉంటారు. కాగా… అది తప్పు అని రఘురామ్ రాజన్ చెప్పారు. రాహుల్ గాంధీ ఏ విధంగానూ […]

January 19, 2023 / 11:06 PM IST

గోవా-ముంబయి హైవే పై ఘోర ప్రమాదం..9మంది దుర్మరణం

గోవా- ముంబయి హైవే పై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 9మంది ప్రాణాలు కోల్పోయారు.  జాతీయ రహదారి పై రాయగఢ జిల్లాలోని మంగాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఒకదానిని మరొకటి ఢీ కొన్నాయి. రెండు వేగంగా వచ్చి ఢీ కొన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 9మంది మరణించగా, మరో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బాలుడిని స్థాని...

January 19, 2023 / 10:39 PM IST

కనీవినీ ఎరుగని రీతిలో అనంత్ అంబానీ నిశ్చితార్థం

అపర కుబేరుడు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. అతడి కుమారుడు అనంత్ అంబానీ నిశ్చితార్థ వేడుక రాధికా మర్చంట్ తో గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. భారీ ఖర్చుతో ప్రపంచంలో దొరికే అత్యంత అరుదైన పూలతో సుందరంగా ముంబైలోని అతడి నివాసాన్ని అలంకరించారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ముంబైలోని నివాసంలో సంప్రదాయబద్ధంగా జరిగ...

January 19, 2023 / 08:11 PM IST

కర్ణాటకలో 150 స్థానాల్లో విజయమే లక్ష్యం : ప్రధాని మోదీ

దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో దేశానికి, దేశంలోని ప్రతి పౌరుడి అమృత కాలమని.. ఈ సమయంలోనే దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా నిర్మించుకోవాలని అన్నారు. పరిశ్రమలను విస్తరించడం, మంచి పంటలను పండించడం వంటి కార్యక్రమాల ద్వారానే మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తమ ప్...

January 19, 2023 / 06:30 PM IST

విప‌క్షాలు ఒక్క‌టై ముందుకు సాగాలి: బీహార్ సీఎం

బీహార్ సీఎం నితీశ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ఒకే ఒక్క కోరిక ఉంద‌ని, తాను ఒకటే విష‌యాన్ని చెబుతున్నాన‌ని, వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు ఏమీ అవ‌స‌రం లేద‌ని, త‌న‌కు ఒక‌టే క‌ల ఉంద‌ని, ప్ర‌తిప‌క్ష నేత‌లంద‌రూ ఒక్క‌టై ముందుకు సాగాల‌ని, ఇది దేశానికి లాభ‌దాయ‌కంగా మారుతుంద‌ని నితీశ్ కుమార్ తెలిపారు. ఖ‌మ్మంలో జ‌రిగిన బీఆర్ఎస్ భారీ స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌శ్న వేయ‌గా ఆయ‌న ఈ స‌మాధానం ఇచ్చారు. బీఆర్ఎస్ స‌భ...

January 19, 2023 / 06:13 PM IST

శబరిమల ఆదాయం రూ. 330 కోట్లు

కేరళలోని శబరిమలకు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ప్రతి ఏటా అయ్యప్ప భక్తులు మూడు నెలల పాటు స్వామిని దర్శించుకుంటారు. కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్ అయినా కూడా శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది. ఈ ఏడాది కూడా శబరిమల ఆలయానికి రూ.330 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. జనవరి 20వ తేదితో వార్షిక తీర్థయాత్ర ముగియనుండటం వల్ల ట్రావెన్ కోర్ దేవస్వ...

January 19, 2023 / 05:37 PM IST

మంటల్లో నుంచి జాతీయ జెండాను కాపాడిన హీరో

దేశ భక్తి చూపించాల్సిన సమయంలో చూపిస్తే నిజమైన దేశభక్తులం అవుతాం. దేశంపై ఉన్న భక్తిని సందర్భం వచ్చినప్పుడు చూపించాలి. అలాంటి సందర్భం వచ్చిన సమయంలో ప్రాణాలకు తెగిస్తే అప్పుడే నిజమైన హీరోలు అవుతారు. అలాంటి హీరో గురించే ఇప్పుడు మాట్లాడుతున్నాం. చుట్టు మంటలు అలుముకున్న పరిస్థితిలోనూ మన జాతీయ జెండాను కాపాడి ఓ ఉద్యోగి దేశభక్తిని చాటాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జ...

January 19, 2023 / 05:34 PM IST