ఘర్షణలో చనిపోయిన తండ్రీ కొడుకులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. రషీద్, దినేష్‌లకు సర్దాహా మార్కెట్‌లో ఎదురుగా బట్టల దుకాణం ఉంది. కస్టమర్ల విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
వినాయక చవితి వచ్చిందంటే చాలు పల్లే నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున హడావిడి ఉంటుంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కూడా ఆ కోలాహలం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక ఇండియన్ కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో అయితే ఏకంగా బాలీవుడ్ స్టార్లతో, క్రికెట్ ప్లేయర్లతో నిండిపోయింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని పారిశ్రామికవేత్త గోవిందబాబు పూజారిని మోసం చేసిన చైత్రా కుందాపురతోపాటు మరో ఆరుగురిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ప్రధాని మోదీతో చాట్ చేయొచ్చు.
లోక్‌సభలో నేడు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. లోక్‌సభతో పాటుగా రాష్ట్ర అసెంబ్లీలోనూ మహిళలకు ఈ బిల్లు ద్వారా 33 శాతం రిజర్వేషన్ రానుంది. సోమవారమే ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. లోక్‌సభలో మంత్రి అర్జున్ రామ్‌మేఘవాల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీ శక్తి వందన్ అనే పేరు పెట్టారు.
రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే ప్రసంగాన్ని బీజేపీ సభ్యులు అడ్డుకున్నారు.
కర్ణాటకలో గణేషుడు వేడుకలతో అంగరంగ వైభోగంగా కోలాహలం నెలకొంది. దేవాలయాలకు భక్తులు పోటెత్తారు.
ఐఐటీ-బాంబేలో ఇటీవల నిర్వహించిన ప్లేస్‌మెంట్స్ డ్రైవ్‌లో ఓ గ్రాడ్యుయేట్‌కు అదిరిపోయే ఇంటర్నేషనల్ ప్యాకేజీ లభించింది.
కెనడాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ హత్యతో భారత్(bharat)కు సంబంధముందని అక్కడి ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై భారత్ దౌత్యవేత్తను కెనడాలో బహిష్కరించగా..దీనిపై స్పందించిన భారత్ ఇండియాలో కెనడా దౌత్యవేత్తపై కూడా చర్యలు తీసుకున్నారు.
బీహార్ లోని నలందలో ఇద్దరూ పోలీసులు మార్గమధ్యంలో పరస్పరం ఘర్షణ పడ్డారు
దశాబ్దాలుగా సేవలందించిన పార్లమెంట్ పాత భవనం శకం ముగిసింది.
ఓ బాలిక ఇన్‌స్పెక్టర్‌పై అత్యాచారం కేసు పెట్టింది. దీని ఆధారంగా పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసి జైలుకు పంపారు. నిందితుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పశ్చిమ డీసీపీ తెలిపారు.
ఢిల్లీలోని గాంధీజీ సమాధి రాజ్ ఘాట్ వద్ద టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సహా పలువురు మాజీ ఎంపీలు కలిసి మౌనదీక్ష చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు.
కెనడా(Canada), భారత్(bharat) దేశాల మధ్య జీ20 సదస్సు తర్వాత క్రమంగా వివాదాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సోమవారం కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ(Melanie Joly) ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హతమార్చడంపై భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పార్లమెంటు, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు లభించనున్నాయి.