»Bitter Defeat For Minister Tej Pratap Yadav In Varanasi
Tej Pratap Yadav : వారణాసీలో మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు చేదు అనుభవం
బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav)కు వారణాసీ(Varanasi)లో చేదు పరాభవం ఎదురైంది. అక్కడి హోటల్లో బస చేసిన తేజ్‌ప్రతాప్ బయటకు వెళ్లిన సమయంలో మంత్రి, హోటల్ సెక్యూరిటీ సిబ్బంది లగేజీ(luggage)ని బయటపడేశారు. హోటల్ గదికి చేరుకున్న మంత్రి తమ లగేజీ రిసెప్షన్ వద్ద ఉండడం చూసి షాకయ్యారు. దీనిపై ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav)కు వారణాసీ(Varanasi)లో చేదు పరాభవం ఎదురైంది. అక్కడి హోటల్లో బస చేసిన తేజ్‌ప్రతాప్ బయటకు వెళ్లిన సమయంలో మంత్రి, హోటల్ సెక్యూరిటీ సిబ్బంది లగేజీ(luggage)ని బయటపడేశారు. హోటల్ గదికి చేరుకున్న మంత్రి తమ లగేజీ రిసెప్షన్ వద్ద ఉండడం చూసి షాకయ్యారు. దీనిపై ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై ఏసీపీ సంతోష్ కుమార్(ACP Santosh Kumar) మాట్లాడుతూ.. ఏప్రిల్ 6న ఒక్క రాత్రి కోసం తేజ్‌ప్రతాప్ హోటల్ రూము బుక్ చేసుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాతి రోజు ఆయన దర్శనాని(Darshanani)కి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చారని. అయితే, ఏప్రిల్ 7న అదే రూమును బుక్ చేసుకున్న వ్యక్తి రావడంతో తేజ్‌ప్రతాప్ గదిలోని వస్తువులను హోటల్ సిబ్బంది రిసెప్షన్ వద్దకు మార్చారని వివరించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు మరో పోలీసు అధికారి వెల్లడించారు.హోటల్ (CCTV camera)లో రికార్డైన దృశ్యాలను బట్టి.. తేజ్‌ప్రతాప్ గదిలోని లగేజీని హోటల్ జనరల్ మేనేజర్ తరలిస్తుండడం కనిపించిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై తేజ్ ప్రతాప్ పోలీసుల(police)కు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.