ఊళ్లో కూలి పనులకు వెళుతు నాటకలు వేస్తూ ఉండేవాడిని నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh) అన్నారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సంబందించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 2010వ సంవత్సరంలో విడుదల అయిన ‘ప్రస్థానం(Prasthanam)’ సినిమా ద్వారా సినిమాలకు పరిచయం అయ్యాడు అజయ్ ఘోష్. తరువాత రన్ రాజా రన్, జ్యోతి లక్ష్మి, బహుబలి 2, భాగమతి, రంగస్థలం (Rangasthalam) వంటి సినిమాలలో నటించి అభిమానులకు చేరువ అయ్యారు. ఇటీవల ‘పుష్ప’ సినిమాలోని కొండా రెడ్డి పాత్రతో ఆకట్టుకున్నారు. పక్కా కమర్షియల్ సినిమాలో కూడా అజయ్ ఘోష్ అలరించాడు.
వీలును బట్టి నాటకాలు వేస్తూ ఉండేవాడిని. అలా నటన వైపు ఆసక్తితో వచ్చాను. సీరియల్స్ చేస్తూ వెళ్లాను” అని అన్నారు.’సినిమాల్లో అవకాశాల కోసం తిరిగి .. తిరిగి అలసిపోయాను. మొదటి సినిమా ‘ప్రస్థానం’లో దేవకట్టా గారు ఛాన్స్ ఇచ్చారు .. ఆ తరువాత చేసిన ‘జ్యోతి లక్ష్మి’తో గుర్తింపు వచ్చింది.’రంగస్థలం’ .. ‘పుష్ప(Pushpa) ‘ సినిమాలలో నాకు మంచి వేషాలనిచ్చి ప్రోత్సహించింది సుకుమార్ గారు ” అని చెప్పారు. “నటుడిగా నేను ఇంకా సంతృప్తి చెందలేదు. కానీ తెలుగులో పూరి .. సుకుమార్, తమిళంలో వెట్రి మారన్ వంటి దర్శకుల సినిమాలలో చేశాన్నారు.తాజాగా ఓటిటి లో విడుదల అయిన ‘రుద్రంగి’ సినిమా(Rudrangi movie)తో మరోసారి నటుడుగా అలాగే రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్నరు