Mahesh Babu: టాలీవుడ్ జేమ్స్ బాండ్లా మహేష్ బాబు..యాడ్‌లో ఇరగదీశాడు!
మౌంటెన్ డ్యూ(Mountain Dew)కు సంబంధించి తాజాగా ఓ కొత్త యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా యాక్షన్ సీన్లకు ఏమాత్రం తగ్గని రీతిలో ఆ యాడ్(ads) ఉంది. ఇందులో మహేష్(Mahesh babu) బాబు ఇరగదీశాడు. మహేష్ బాబు తన అధికారిక యూట్యూబ్ అకౌంట్ నుంచి ఆ యాడ్ వీడియోను షేర్ చేయగా అదికాస్తా వైరల్ అవుతోంది.
ఈమధ్యకాలంలో సినీ తారల యాడ్స్(Cine Actors Ads) ఎక్కువయ్యాయి. ఒక సినిమా మొత్తానికి వచ్చేటంత డబ్బు ఒక్క యాడ్ తోనే వచ్చేస్తోంది. అందుకే చాలా మంది సెలబ్రిటీలు(Celebrities) యాడ్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. టాలీవుడ్(Tollywood) టు బాలీవుడ్(Bollywood) వరకూ అన్ని భాషల్లోనూ సెలబ్రిటీల యాడ్స్ కు మంచి గిరాకీ ఉంది. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ కు యాడ్స్ విపరీతంగా వస్తుంటాయి. కూల్ డ్రింక్స్ కు ఎక్కువగా బడా హీరో(Top Heros)లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటారు. గతంలో థమ్స్ అప్ కూల్ డ్రింక్‌కు మహేష్ బాబు(Mahesh Babu) బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేవారు. తాజాగా ఆయన మౌంటెన్ డ్యూ(Mountain Dew)కు బ్రాండ్ అంబాసిడర్(Brand Ambassador)గా కొనసాగుతున్నారు.
మౌంటెన్ డ్యూ(Mountain Dew)కు సంబంధించి తాజాగా ఓ కొత్త యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా యాక్షన్ సీన్లకు ఏమాత్రం తగ్గని రీతిలో ఆ యాడ్(ads) ఉంది. ఇందులో మహేష్(Mahesh babu) బాబు ఇరగదీశాడు. మహేష్ బాబు తన అధికారిక యూట్యూబ్ అకౌంట్ నుంచి ఆ యాడ్ వీడియోను షేర్ చేయగా అదికాస్తా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు గంటలోనే 25 వేలకుపైగా వ్యూస్ రాగా కామెంట్స్ బీభత్సంగా వచ్చాయి. ఈ వీడియోపై మహేష్ బాబు ఫ్యాన్స్(Maheshbabu Fans) కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వీడియాలో మహేస్ బాబు(Mahesh Babu) జేమ్స్ బాండ్ లా ఉన్నాడని, వీడియో అరాచకంగా ఉందని, గూస్ బమ్స్ తెప్పిస్తోందని మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నారు. ఆ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ మూవీ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ లోకి వెళ్లనుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli)తో సినిమా చేయనున్నారు. హాలీవుడ్(Hollywood) సినిమా ఇండియానా జోన్స్ సిరీస్ లాగా మహేష్ బాబు, రాజమౌళి సినిమా ఉండనుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మౌంటెన్ డ్యూ యాడ్: