NLG: చిట్యాల(మం) గుండ్రాంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవానికి విచ్చేసిన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎమ్మెల్యే వేముల వీరేశంలకు గురువారం బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను త్వరగా పూర్తి చేసి, అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని కోరారు.