సినిమా ప్రియులకు పీవీఆర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని మంత్లీ మూవీ పాస్‌ను తీసుకొచ్చింది. ఈ న్యూస్ సినిమా అభిమానులు సంతోషపడుతున్నారు.
సప్తసాగరాలు దాటి మూవీ ఫుల్ ఎక్స్‌ప్లనేషన్. డబ్బుల కోసం చేయని నేరాన్ని ఒప్పుకుంటే చివరికి ఏం జరిగింది.? ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది..?
యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తన పర్సనల్ లైఫ్ గురించి కీలక విషయాలను పంచుకుంది. అంతేకాదు ఈ అమ్మడు ఓ హీరోతో ప్రేమలో కూడా పడినట్లు వెల్లడించింది. అయితే అతను ఎవరూ అనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
లేడీ డైరక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో సూర్య అప్‌కమింగ్ ఫిల్మ్ రానుంది. ఈ సినిమాలో సూర్య కాలేజీ కుర్రాడిలా కనిపించనున్నాడని సమాచారం. అంతేకాదు అందుకోసం ఇప్పటి నుంచి వర్క్ అవుట్ చేస్తున్నట్లు తెలిసింది.
టైగర్ నాగేశ్వరరావు మూవీ ప్రమోషన్లో హీరో రవితేజ పాల్గొన్నారు. తన కెరియర్‌లో సెన్సేషనల్ హిట్ మూవీ విక్రమార్కుడు సిక్వెల్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఓ యూట్యూబర్‌కు లీగల్ నోటీసులు పంపింది. కేవలం 7వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్‌కి నోటీసులు పంపడంతో నెటిజన్లు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఆ యూట్యూబర్‌కి ఈ క్రమంలో 37కే సబ్‌స్క్రైబర్లు పెరగడం విశేషం.
ఆస్కార్ 2024కు భారత్ నుంచి కొన్ని చిత్రాలు పోటీపడిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రేసులో అక్షయ్ కుమార్ నటించిన చిత్రాన్ని మేకర్స్ ఇండిపెండెంట్ గా నామినేట్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఒకప్పుడు హీరోయిన్‌గా నటించిన రేణుదేశాయ్.. దాదాపు 20ఏళ్ల తర్వాత క్యారెక్టర్ నటిగా నటిస్తున్నారు. రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో ప్రముఖ సంఘ సంస్కర్త హేమలత పాత్రలో నటించిన ఈమె ఈ సందర్భంగా కొన్ని విషయాలు తెలియజేశారు.
ప్రముఖ నటి తాప్సీ పన్ను నిర్మించిన తాజా హిందీ చిత్రం 'ధక్ ధక్(dhak dhak)' నేడు(అక్టోబర్ 13న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం నలుగురు మహిళా బైకర్ల చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి తాప్సీ కీలక వ్యాఖ్యలు చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన డుంకీ మూవీ విడుదల తేదీ వాయిదా పడుతుందన్న వార్తలపై మేకర్స్ స్పందించారు. సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తున్న పుకార్లన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు. డుంకీ మూవీ రిలీజ్ తేదీ వాయిదా పడదన్నారు. అయితే ప్రభాస్ సాలార్ మూవీ కూడా డిసెంబర్ 22న ఉండటంతో ఈ పుకార్లు వచ్చాయి.
రామ్ గోపాల్ వర్మ వ్యూహాం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. చంద్రబాబుని టార్గెట్ చేసి విలన్‌గా చూపించారు. ఆయన వ్యుహాంతోనే జగన్ అరెస్ట్, రాజకీయ అణచివేత జరిగిందని చూపించారు.