మాస్ మహారాజ రవితేజ యాక్ట్ చేసిన 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ సెట్స్‌లో జరిగిన కీలక సన్నివేశంలో రవితేజ గాయపడ్డారని డైరెక్టర్ వంశీ వెల్లడించారు. అయితే అతనికి 12 కుట్లు పడినా కూడా హీరో మాత్రం తనకు ఏం కాలేదని చెప్పడం విని షాక్ అయ్యాయని పేర్కొన్నాడు.
గత కొంత కాలంగా మంచు విష్ణు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పాన్ ఇండియా స్థాయిలో 'భక్త కన్నప్ప' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఏకంగా నలుగురు హీరోలు ఇన్వాల్వ్ కాబోతుండడం విశేషం.
ఇటీవల విజయ్ ఆంటోని ఇంట్లో జరిగిన విషాదాన్ని ఇంకా ఎవరు మరిచిపోలేదు. ఆయన పెద్ద కూతురు మీరా ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని, తల్లి దండ్రులకు తీరని శోకంలో పడేసింది. అయినా తన కొత్త చిత్రం రిలీజ్‌ను వాయిదా వేయకుండా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఆంటోని తెలుగు ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది.
ప్రేమ, పగను మిక్స్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సగిలేటి కథ. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ మూవీ సినీ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇవ్వనుంది? సినిమా మొత్తానికి 'సగిలేటి కథ' ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? రివ్యూలో చూద్దాం.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, రిమాండ్‌ను నిరసిస్తూ ఏపీతో పాటు తెలంగాణలో కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు ఐటీ ఉద్యోగులు, పలు సంఘాలు ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం స్పందిచలేదు. తాజాగా దీనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రాజీవ్ కనకాల.
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, తమన్‌తో కలిసి థియేటర్ బూజులు దులిపేశాడు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. కానీ ఈ సినిమా లాభాలు తేవడం కష్టమే. తాజాగా స్కంద ఓటిటి డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి చేస్తున్న మూడో సినిమా 'గుంటూరు కారం'. ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేయబోతున్నాడు. అందుకే.. ఇప్పటి నుంచే గట్టిగా కసరత్తులు చేస్తున్నాడు మహేష్.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. హిట్ సినిమాల డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మూవీ టీజర్ డేట్ వచ్చేసింది.
ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల వరుసలో వరుణ్-లావణ్య చేరబోతున్నారు. వీరి వివాహానికి ముహుర్తం ఫిక్స్ అయిందని, ఆ వెడుకకు 10 రోజుల పాటు మెగా ఫ్యామిలీ వెళ్లనుందని తెలుస్తోంది.
మాస్ మహారాజా పాన్ ఇండియా టార్గెట్ చేస్తూ.. చేస్తున్న ఫస్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageswara Rao). దసరాకు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు.. ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి. కానీ సినిమా రన్ టైమ్ మాత్రం కాస్త రిస్కీగా ఉంది.