దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ఇండియన్ 2. ఇది డబ్బింగ్ పనులను పూర్తి చేసుకుంటుంది. త్వరలోనే పార్ట్ 3 కూడా ఉంటుందని తెలుస్తుంది. దీని కోసం కమల్ ఏకంగా రూ.120 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇటివల కాలంలో అమ్మాయిలకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు పలువురు వేధింపులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మలయాళ నటి విమానంలో వేధింపులకు గురయ్యానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తాజాగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని కాలినడకన దర్శించుకున్నారు. అయితే ఆమె ఎలాంటి హంగామా లేకుండా సరదాగా ఆమె మాత్రమే వచ్చి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకోవడం పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
నేడు(అక్టోబర్ 11న) బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చీరంజీవి బాలీవుడ్ మెగాస్టార్‌కు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ తెలిపారు.
తెలుగు నటి సమంతా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. కొన్ని సార్లు ట్రోల్ అవుతుంది. మరికొన్ని సార్లు ట్రెండ్ అవుతుంది. తాజాగా ఓ స్పెషల్ పర్సన్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తాను చేసిన ఈ పని గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అమీర్ ఖాన్ కుమార్తె ఇరాఖాన్(Ira khan) మ్యారేజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్సైంది. ఆమె ప్రియుడు నూపూర్(Nupur)తో జనవరి 3, 2024న జరగనున్నట్లు అమీర్ ఖాన్ ప్రకటించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇరా, నుపుర్ ముంబైలో నిశ్చితార్థం చేసుకున్నారు.
పన్ను ఎగవేత కేసులో హీరో విజయ్ కేసుపై నేడు మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తమకు గడువు కావాలని విజయ్ లాయర్ కోరడంతో మూడు వారాలు కేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.
బబుల్గమ్ టీజర్ విడుదలైంది. దీనిలో లాస్ట్ షాట్‌లో హీరోహీరోయిన్ల ముద్దు సీన్ ఉంది. దీనిపై హీరో తండ్రి రాజీవ్ కనకాల స్పందించడం ప్రస్తుతం పలువురిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఎలా స్పందించారో మీరే చూసేయండి మరి.
ఫ్మామిలీ హీరోగా తెలుగు పరిశ్రమలో మంచి పేరున్న హీరో విక్టరీ వెంకటేష్. తాజాగా వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఏజెంట్ డైరెక్టర్‌తో మరో సినిమాను ప్రకటించనున్నారు.
2012 డిసెంబర్ 12 దేశమంతా యుగాంత వస్తుందని అందరూ భయపడ్డారు. కాని ఎక్కడ రాలేదు ఒక్క బెదురులంకలో తప్ప.. అసలు ఆ రోజు గ్రామంలో ఏం జరిగింది. హీరో ఊరి వాళ్లందరిని ఎలా కాపాడాడు. అబద్దం చెప్పి మోసం చేస్తున్న పూజారి, చర్చి ఫాదర్లకు ఎలా బుద్ది చెప్పాడు తెలియాలంటే ఎక్స్‌ప్లనేషన్ చదవాల్సిందే..
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో ఇండియన్ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసి షాక్ ఇచ్చాడు శంకర్. దీంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ పరిస్థితేంటనేది.. ఎటు తేల్చుకోలేకపోతున్నారు అభిమానులు.
విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లియో చిత్రం.. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడప్ అయ్యాయి. తాజాగా అనిరుధ్ ఈ సినిమాకు ఇచ్చిన రివ్యూ వైరల్‌గా మారింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు ఆకస్మిక దాడి నేపథ్యంలో మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా(mia khalifa) ఓ ట్వీట్ చేసింది. అది కాస్తా ప్రస్తుతం వివాదాస్పదం కావడంతో ఆమెను అనేక మంది విమర్శిస్తున్నారు. అంతేకాదు ఆమెతో అగ్రిమెంట్ చేసుకున్న పలు కంపెనీలు సైతం వారి ఒప్పందం రద్దు చేసుకున్నాయి. అయితే అసలు ఏం ట్వీట్ చేసింది. దేని గురించి అనే విషయాలు ఇప్పుడు చుద్దాం.