రీమేక్ సినిమాలు చేసి ట్రోలింగ్‌కు గురైన మెగాస్టార్ చిరంజీవి.. అప్ కమింగ్ సినిమాలతో అది రిపీట్ కాకుండా చూస్తున్నాడు. భోళా శంకర్ ఇచ్చిన దెబ్బకు మళ్లీ రీమేక్ జోలికి వెళ్లేలా లేరు. మెగా 157ని అనౌన్స్ చేశాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ.. ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
వీకెండ్ వస్తే ఎవరు ఎలిమినేట్ అవుతారని కొందరు బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తే.. మరికొందరు కింగ్ నాగార్జున షర్ట్స్ గురించి వెయిట్ చేస్తుంటారు. నాగార్జున వీకెండ్‌లో ధరించే ఈ షర్ట్ ధర ఎంత తెలుసుకుందాం.
అసలు హీరోయిన్ శ్రీలీల ఏడ్చేంత పని బాలయ్య ఏం చేశారు? నందమూరి నటసింహం చేసిన పని వల్లే శ్రీలీల కంటతడి పెట్టుకుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. కానీ దానికి అసలు కారణం వేరే ఉంది.
డైరెక్టర్ వీవీ వినాయక్ ఆదితో సినీ కెరీర్ ప్రారంభించి, ఎన్నో హిట్ మూవీస్ అందించారు. ఎన్టీఆర్, ప్రభాస్‌తోనే కాదు సీనియర్ హీరోలు వెంకటేష్, బాలకృష్ణ, మెగాస్టార్ చిరుతో కూడా సినిమాలు చేశారు.
బ్యాక్ టూ బ్యాక్ హిట్ కొట్టిన షారుక్ ఖాన్‌కు కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆయన పోలీసులను ఆశ్రయించగా.. ప్రభుత్వం భద్రత కల్పించింది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం సాలార్, కల్కి వంటి చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్, మారుతి చిత్రం గురించి క్రైజీ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ గురించి డైరెక్టర్ మారుతి కీలక విషయాలను పంచుకున్నారు. అవెంటో ఇప్పుడు చుద్దాం.
వేధింపుల కేసులో నవాజుద్దీన్ అతని కుటుంబసభ్యులకు క్లీన్ చిట్ ఇవ్వడంపై సిద్ధిఖీ భార్య అలియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఆమె తన సమాధానం చెప్పాలని కోర్టు మరో నెల సమయం ఇచ్చింది.