• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Jagapathi Babu: జీవించండి.. జీవించనివ్వండి.. అభిమాన సంఘాలకు గుడ్ బై

అభిమాన సంఘాలు, ట్రస్ట్‌లకు నటుడు జగపతిబాబు గుడ్ బై చెప్పారు. తన నుంచి ఆశించేవారు ఎక్కువ అయ్యారని.. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు.

October 8, 2023 / 11:19 AM IST

Animalతో రష్మిక ఫస్ట్ నైట్.. దారుణంగా ఉంటుందా?

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్‌ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించాడు. ఇక ఇప్పుడు యానిమల్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇందులో ఫస్ట్ నైట్ సీక్వెన్స్ చూస్తే పిచ్చెక్కిపోవడం గ్యారెంటీ అంటున్నారు.

October 7, 2023 / 08:12 PM IST

Boyapatiతో మహేష్ బాబు ఫిక్స్.. ఇక అంతే సంగతులు!

ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చేస్తున్న మహేష్ బాబు.. ఆ తర్వాత రాజమౌళితో హాలీవుడ్ రేంజ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అలాగే బోయపాటితో కూడా ఓ సినిమా ఫిక్స్ అయ్యాడట మహేష్. ఇదే విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు బోయపాటి.

October 7, 2023 / 08:06 PM IST

‘మంగళ వారం’ కొత్త సాంగ్‌.. రెచ్చిపోయిన పాయల్, పెదాలను నాకేసిందిగా!

అసలు పాయల్ రాజ్‌పుత్‌.. పేరు వింటేనే కుర్రాళ్ల గుండెల్లో దడపుడుతుంది.. ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.. ఆమె ఫిగర్‌కు దాసోహం కానీ వారు ఉండరేమో.. ఫస్ట్ సినిమా ఆర్ఎక్స్ 100తో అలా కట్టిపడేసింది అమ్మడు. ఇక ఇప్పుడు మంగళవారంలో అంతకుమించి అనేలా హాట్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

October 7, 2023 / 07:59 PM IST

Limited Edition: : ‘బాలయ్య’ అన్‌స్టాపబుల్ ప్రోమో రిలీజ్

బాలయ్య నటించిన లేటెస్ట్ ఫిల్మ్ భగవంత్ కేసరి అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరో వైపు అన్‌స్టాపబుల్ టాక్ షో కూడా రెడీ అవుతోంది. తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్‌ లిమిటేడ్ ఎడిషన్ ప్రోమో కూడా రిలీజ్ అయింది.

October 7, 2023 / 07:53 PM IST

‘Yatra 2’ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్‌ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా యాత్ర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర 2 తెరకెక్కిస్తున్నారు. మమ్ముట్టితో పాటు కోలీవుడ్ హీరో జీవా కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా యాత్ర 2 ఫ‌స్ట్ లుక్‌ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

October 7, 2023 / 07:48 PM IST

Kabir Singh సినిమా పై షాహిద్ భార్య ఏమందో తెలుసా?

తన భార్య చెప్పడంతోనే కబీర్ సింగ్ మూవీ చేశానని హీరో షాహిద్ కపూర్ తెలిపారు.

October 7, 2023 / 07:44 PM IST

Bhola Shankar సినిమాలో కీర్తి చిరంజీవి చెల్లెలు కాదా.? మాఫీయాతో చిరకేంటి సంబంధం.?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్ థియేటర్లో అనుకున్నంత ఆడకపోయినా ఓటీటీలో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దుమ్ము దులుపుతుంది. ఈ చిత్రం స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ ఏంటో చూద్దాం. అసలు కీర్తి సురేష్, చిరంజీవి చెల్లెలుగా ఎందుకు మారింది.? మాఫీయాతో చిరు ఎందుకు తలపడ్డాడు.? హైదరాబాద్ లో ఉండే శంకర్ అన్న కలకత్తాకు ఎందుకు వెళ్లాడు.? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.

October 7, 2023 / 05:52 PM IST

Allu Arjun Trivikram: పార్ట్ 2 ఫార్ములా ఫాలో అవుతున్న బన్నీ!

ఒకప్పుడు ఒక సినిమా హిట్ అయితే, దానికి సీక్వెన్స్ తీయడానికి బయపడేవారు. ఎందుకంటే మొదటి భాగంతో పోల్చి చూస్తారని రెండో భాగం ఆ రేంజ్ లో లేకపోతే క్లిక్ కాదనే నమ్మకం ఉండేది. కానీ బాహుబలి వచ్చి మొత్తం మార్చేసింది. సీక్వెన్స్ కాదు కానీ, క్లైమాక్స్ లో ఓ సస్పెన్స్ పెట్టి, దానిని మళ్లీ రెండో భాగంలో రివీల్ చసేలా ప్లాన్ చేశారు. బాహుబలి ఫార్ములా క్లిక్ అవ్వడంతో అన్ని సినిమాలు అదే ఫార్ములా ఉపయోగించుకోవడం మొదలు...

October 7, 2023 / 04:50 PM IST

Leo: పఠాన్, జవాన్ రికార్డులు బీట్ చేసిన ‘లియో’

లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'లియో'. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మొదటిరోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే షారూఖ్ యాక్ట్ చేసిన పఠాన్, జవాన్‌ సినిమాల రికార్డులను చిత్తు చేసేసింది.

October 7, 2023 / 04:29 PM IST

Roshan Kanakala: హీరోగా యాంకర్ కొడుకు..ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన రాజమౌళి

టాలీవుడ్‌లో కొత్త హీరోల తెరంగేట్రం జోరుగా సాగుతోంది. టాప్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈమేరకు ఆ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకధీరుడు రాజమౌళి సోషల్ మీడియాలో ట్వీట్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారు.

October 7, 2023 / 01:29 PM IST

Nitin Gadkari: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్..రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. అందులో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. దాంతో ఈ గడ్కరీ మూవీ ట్రెండింగ్లో కొనసాగుతుంది.

October 7, 2023 / 12:28 PM IST

Navadeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు

ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు డ్రగ్స్. ఈ డ్రగ్స్ సమస్య టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌కి సంబంధించిన చాలామంది ఉన్నారు. అందులో హీరో నవదీప్‌ కూడా ఉన్నాడని.. ఇప్పటికే అధికారులు నవదీప్‌ను విచారించారు. ఈ క్రమంలో తాజాగా ఈడీ కూడా నవదీప్‌కు నోటీసులు జారీ చేసింది.

October 7, 2023 / 11:45 AM IST

Bigg Boss7: బిగ్‌ బాస్‌కే బాప్ శివాజీ..రెండో భార్య ఎవరంటే?

ఉల్టా పల్టా అంటూ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం హాట్‌హాట్‌గా కొనసాగుతుంది. ప్రేక్షకులు ఉహించన లేనంతగా ఎలిమినేషన్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే బిగ్ బాస్ కూడా వివిధ రకాల గేమ్స్‌తో కంటెస్టెంట్స్‌ని షాక్‌కి గురి చేస్తుంది. అయితే తాజాగా శివాజీ తన రెండో భార్య గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు.

October 7, 2023 / 10:32 AM IST

Bigg Boss 7: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్

వీకెండ్ కావడంతో బిగ్ బాస్ 7 రసవత్తరంగా మారింది. కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ నడుమ టాస్క్ గొడవకు దారి తీసింది. రంగు పడుద్ది టాస్క్‌లో భాగంగా పల్లవి ప్రశాంత్, ఆటా సందీప్, గౌతమ్, టేస్టీ తేజలు పోటీ పడ్డారు.

October 6, 2023 / 07:59 PM IST