డైరెక్టర్ శంకర్ ఒకే సమయంలో రెండు సినిమాలను తెరకెక్కిస్తున్నారిని తెలుసు. అవి రెండు పెద్ద సినిమాలు కావడం ఒక ఎత్తు అయితే ఇద్దరి స్టార్ హీరోలు, ప్యాడింగ్ యాక్టర్స్ ,పెద్ద నిర్మాణ సంస్థలు.. పైగా వారి భారీ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడం ఒక ఎత్తు. హీరోలను ఒప్పించడం ఒకే కాlw వారి ఫ్యాన్స్‌ను మెప్పించడం మాములు విషయం కాదు.. ఇప్పుడు అదే పరిస్థితిని చరణ్ ఫ్యాన్స్ నుంచి డైరెక్టర్ ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ విజయ్ 'లియో' సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. దీన్ని ఓ బుకింగ్ వైబ్‌సైట్ కన్ఫామ్ చేసింది. కానీ ఏది నిజమో? తేల్చుకోలేకపోతున్నారు మెగాభిమానులు.
డిసెంబర్ నెలా సాలిడ్ హిట్‌తో బోణీ కొట్టేలా ఉంది. డిసెంబర్ 1న సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా రిలీజ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ బయటికొచ్చింది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ రష్మిక ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేలా ఉంది.
ఈ రోజు రాజమౌళి అంటే ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్. ఆయనంటే ప్రపంచంలో తెలియని వారుండరు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేసిన రాజమౌళి.. అక్టోబర్ 10న పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, దిల్ రాజు అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రికరణ జరుపుకోనుంది.
మ్యాచో స్టార్ గోపిచంద్, బ్యూటీఫుల్ హీరోయిన్ డింపుల్ హయతీ కాంబినేషన్‌లో నటించిన రామాబాణం చిత్రం ఫుల్ ఎక్స్‌ప్లనేషన్‌ను తెలుగులో అందిస్తున్నాము.. కలకత్తాలో విక్కిబాయ్ మళ్లీ తన అన్నయ్యను వెతుక్కుంటు ఎందుకు వచ్చాడు. రామరాజు ఎదుర్కొంటున్న సమస్యలకు విక్కి ఎలా పరిష్కరించాడు తెలియాలంటే ఇది చదివేయండి.
హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా దూసుకుపోతున్న సుధీర్ బాబు.. లేటెస్ట్ ఫిల్మ్ మామా మశ్చీంద్రతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు. ఈ సినిమా రిజల్ట్ ఎంత దారుణంగా ఉందంటే.. కేవలం రెండు వారాల్లోనే ఓటిటిలోకి రాబోతోంది.
రిపబ్లిక్ సినిమా రిలీజ్ సమయంలో బైక్ యాక్సిడెంట్‌కు గురయ్యాడు సాయి ధరమ్ తేజ్. చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. దాంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కోలుకున్న తర్వాత వరుస సినిమాలు కమిట్ అయ్యాడు. తాజాగా గంజాయి శంకర్‌గా రాబోతున్నట్టుగా తెలుస్తోంది.
మరో రెండు వారాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఓ వైపు దసరా, మరోవైపు ప్రభాస్ సినిమాల అప్డేట్స్‌తో అసలు సిసలైన పండగ చేసుకోబోతున్నారు. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సినిమాల అప్డేట్స్ రాబోతున్నాయి.
సెప్టెంబర్ 28 నుంచి డిసెంబర్ 22కి సలార్ పోస్ట్‌పోన్ అవడంతో.. చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే పలు సినిమాలు వెనక్కి, ముందుకి వెళ్లిపోయాయి. తాజాగా నితిన్ కూడా ముందుకే వచ్చాడు.
కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ గురించి అందరికీ తెలిసిందే. ఓ కమర్షియల్ సినిమాను ఎలా ప్రజెంట్ చేయాలో అట్లీకి పర్ఫెక్ట్‌గా తెలుసని.. మరోసారి జవాన్ సినిమాతో ప్రూవ్ చేశాడు. ఇక ఇప్పుడు మూడు వేల కోట్లు టార్గెట్‌గా సినిమా చేస్తానని చెబుతున్నాడు.
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడనేది క్లారిటీ రావడం లేదు. ప్రస్తుతం మోక్షజ్ఙ హీరోగా లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉన్నాడు. అందుకే బాలయ్య అలా చెప్పాడు.