ప్రస్తుతం పిల్లలు ఎక్కువగా మొబైల్స్‌కి ఎడిక్ట్ అయిపోతున్నారు. రోజంతా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. కానీ 12 ఏళ్ల పీకే అగస్త్యి మాత్రం ఏకంగా యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
దక్షిణాది సినీ పరిశ్రమలో నయనతార, సమంతలు స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలుగుతున్నారు. యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తూ తమదైన శైలీలో మెప్పిస్తున్నారు. తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్ సమంతకు నయనతార ఒక ప్రత్యేక బహుమతిని పంపించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఎవరూ ఉహించనంత విధంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 కొత్త స్రాటజీలతో ముందుకు వస్తుంది. ఈక్రమంలో కొత్తగా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్‌కి, పాత కంటెస్టెంట్స్‌కి మధ్య బిగ్ బాస్ చిచ్చు పెట్టింది. ఈ క్రమంలో బిగ్ బాస్ టాస్క్‌ల్లో ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.
'యానిమల్' చిత్రం నుంచి ఇటివల వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో రణబీర్, రష్మిక లిప్‌లాక్ కనిపిస్తుంది. ఆన్‌స్క్రీన్‌పై భర్త లిప్‌లాక్‌పై ఆలియా రియాక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్టార్ బ్యూటీ సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. వెకేషన్స్‌తో రిలాక్స్ అవుతోంది. ప్రజెంట్ ఈ బ్యూటీ యూరప్ హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది.
ప్రభాస్ నుంచి వస్తున్న లేటెస్ట్ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. అందుకే.. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్‌గా మారింది. తాజాగా సలార్ ఫైట్ లీక్ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది.
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఙ ఎంట్రీ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఙ ఫిట్‌గా తయారయ్యాడు. అంతేకాదు.. ఓ కుర్ర హీరోయిన్‌తో కలిసి కనిపిస్తున్నాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ టైగర్ నాగేశ్వర రావు టైం స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు రవితేజ. అయితే మాస్ రాజా, కెజియఫ్ హీరో యష్ పై చేసిన కామెంట్స్‌ను నెగెటివ్‌గా తీసుకున్నారు కొందరు. దీంతో రవితేజ పై మండిపడుతున్నారు.
పరిచయం అక్కర్లేని ఏకైక బ్రాండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ సినిమా నుంచే తనదైన స్టైల్, స్వాగ్ అండ్ మ్యానరిజంతో యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటు వచ్చారు పవన్. నేటికి పవన్ హీరోగా అడుగుపెట్టి 27 ఏళ్లు పూర్తయ్యాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డేకు మరో పది రోజుల సమయం ఉంది. ఇప్పటికే రెబల్ ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌కు రెడీ అవుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం బర్త్ వేడుకలను విదేశాల్లోనే జరుపుకోబుతున్నాడని.. సన్నిహిత వర్గాల సమాచారం.
రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం.. కానీ ఇప్పుడు వర్మ తీరు మండిపోయేలా ఉంటుంది. ఏ చిన్న విషయమైనా సరే.. వరుస ట్వీట్లు చేసి కాంట్రవర్శీ చేయాలని చూస్తుంటాడు. అలాగే కాంట్రవర్శీ సినిమాలు కూడా చేస్తున్నాడు. తాజాగా రెండు భాగాలుగా రానున్న వ్యూహం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు.
ఆహా యాప్‌లో విపరీతంగా క్లిక్ అయిన ప్రొగ్రామ్ బాలయ్య హోస్ట్‌గా చేసిన అన్‌స్టాపబుల్..ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుని తాజాగా మూడవ సీజన్‌ను స్టార్ట్ చేయనుంది. ఈ షోకు వచ్చే గెస్ట్‌ల లిస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంపై పాన్ ఇండియా రేంజ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా కథ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందని రచయిత విజేయేంద్ర ప్రసాద్ ఇది వరకే చాలా సందర్భాల్లో చెప్పారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తి కరమైన విషయం తెర మీదకు వచ్చింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీకి వింత అనుభవం ఎదురైంది. తాజాగా ముంబయి ఎయిర్ పోర్ట్ వెళ్లిన తనను అక్కడి CISF పోలీస్ అధికారి కనీసం కూడా గుర్తుపట్టలేదు. ఆ క్రమంలో విమానాశ్రయంలోకి వెళ్లేందుకు బోర్డింగ్ పాస్, గుర్తింపు కార్డు చూపించేవరకు అధికారి పంపించలేదు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ కల్కి చిత్ర యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ భారీ యాక్షన్ మూవీ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.