• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Mad Movie Review: మ్యాడ్ మూవీ రివ్యూ

మ్యాడ్ టీజర్ చూసి..జాతిరత్నాలు తరహాలో ఉందని ప్రేక్షకులు అప్పుడే ఫిక్స్ అయిపోయారు. అయితే నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె హారిక్ సూర్యదేవర నిర్మాతగా తెలుగు ఇండ్రస్టీకి ఈ సినిమాతో పరిచయం అయ్యారు. ఇప్పటివరకు ఈ బ్యానర్‌లో ఎన్నో సినిమాలు హిట్ కొట్టాయి. కానీ ఇందులో పూర్తి కామెడీ విభాగంలో సినిమాలు రావడం చాలా తక్కువ. హారిక & హాసిని బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమా మరి హిట్ కొట్టిందో లేదో ఇప్పుడు చూద్దాం.

October 6, 2023 / 01:54 PM IST

Rules Ranjan: రూల్స్ రంజన్ మూవీ రివ్యూ

సమ్మోహనుడా అనే ఒక్క సాంగ్‌తో రూల్స్ రంజన్ సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. దాంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈరోజు(అక్టోబర్ 6న) విడుదలైన ఈ సినిమా మూవీ లవర్స్ ను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్వ్యూలో చూద్దాం.

October 6, 2023 / 01:38 PM IST

800 the Movie: 800 మూవీ తెలుగు రివ్యూ

శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోగ్రఫీ ఆధారంగా వచ్చిన చిత్రం 800. ఇది నేడు(అక్టోబర్ 6న) తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్వయంగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించడంతో క్రికెట్, సినీ ఔత్సాహికుల్లో ఈ మూవీపై మరింత ఉత్కంఠ పెరిగింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.

October 6, 2023 / 01:24 PM IST

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి మరో అరుదైన గౌరవం.. ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే హీరో అల్లు అర్జున్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది

October 6, 2023 / 12:56 PM IST

Chinna Review: చిన్నా మూవీ రివ్యూ

బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి బ్లాక్ బ్లస్టర్ సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్ సినిమాలు ప్రస్తుతం అనుకున్నంత విజయాన్ని ఇవ్వట్లేదు. అయితే తమిళంలో విడుదల చేసిన చిత్తా సినిమాను తెలుగులో చిన్నా పేరుతో విడుదల చేశారు. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూద్దాం.

October 6, 2023 / 11:37 AM IST

Mahesh babu: మహేష్‌ బాబుతో సీనియర్ హీరోల పోటీ!

వచ్చే సంక్రాంతి వార్ మామూలుగా ఉండదని ఇప్పటికే చాలా సినిమాలు చెప్పేశాయి. మహేష్ బాబు సినిమా రేసులో ఉన్నా కూడా.. చాలా సినిమాలు సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఇప్పుడు విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతి బరిలోకి దూకాడు.  

October 6, 2023 / 09:37 AM IST

Allu Arjun: అఫిషీయల్.. మేడమ్‌ టుస్సాడ్స్‌లో అల్లు అర్జున్ విగ్రహం, అదిరిపోలా!

కొన్ని రోజులు క్రితం లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అ్లలు అర్జున్ విగ్రహం ఎలా ఉండబోతుందో వీడియో రిలీజ్ చేశారు.

October 5, 2023 / 10:27 PM IST

NTR: దెబ్బకు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు!

ఉన్నట్టుండి దేవర రెండు భాగాలుగా వస్తుందని అనౌన్స్ చేశాడు దర్శకు కొరటాల శివ. దాంతో ఎన్టీఆర్ సెట్ చేసుకున్న లైనప్ మొత్తం డిస్టర్బ్ అయిపోయిందనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు.. వస్తున్నాం, బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.

October 5, 2023 / 10:21 PM IST

Bhagwant Kesari: ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ టైం ఫిక్స్.. ఈసారి మామూలుగా ఉండదు!

వీరసింహారెడ్డి తర్వాత యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 'భగతవంత్ కేసరి' అనే సినిమా చేస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇక ఇప్పుడు వాటిని ఆకాశాన్ని తాకేలా ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు.

October 5, 2023 / 10:14 PM IST

Singer Mangli : పెళ్లి పీటలు ఎక్కుతోన్న సింగర్ మంగ్లీ..!

తెలుగు ప్రేక్షకులకు సింగర్ మంగ్లీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ యాసలో ఆమె పాటలకు విపరీతమైన క్రేజ్ ఉంది. మొదట కేవలం తెలంగాణ యాసలో మాత్రమే ఆమె పాటలు పాడేది. ఆ క్రేజ్ తోనే ఆమెకు సినిమాల్లో ఆఫర్లు  రావడం మొదలయ్యాయి.

October 5, 2023 / 10:02 PM IST

Ramcharan: బాలీవుడ్ బడా దర్శకుడితో రామ్ చరణ్.. ఇది జరిగితే ఓ సంచలనం!

ఓ బాలీవుడ్ బడా డైరెక్టర్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడా? అంటే, ఔననే సమాధానం వినిపిస్తోంది. ఒకవేళ నిజంగానే ఈ క్రేజీ కాంబో సెట్ అయితే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఓ సంచలనమే అని చెప్పొచ్చు.

October 5, 2023 / 09:55 PM IST

Leo Trailer: ‘లియో’ ట్రైలర్ రిలీజ్.. విధ్వంసమే!

విక్రమ్ వంటి మాసివ్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ చేస్తున్న సినిమా లియో. ఇప్పటికే దళపతి విజయ్‌తో మాస్టర్ సినిమా చేశాడు లోకేష్. కానీ ఈ సినిమాతో హిట్ మిస్ అయ్యారు విజయ్-లోకేష్. అందుకే ఈసారి పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేశారు.

October 5, 2023 / 07:07 PM IST

Bhumi Pednekar:ఈరోజుల్లో ట్రోలింగ్ సాధరణమైపోయింది

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై ట్రోల్స్ తప్పవు. ఎలా ఉన్నా ట్రోలర్స్ వేధిస్తారని అంటోంది భూమి పెడ్నేకర్.

October 5, 2023 / 05:58 PM IST

Athidi Web Series: ఆ ఇంట్లోకి వెళ్లిన వారు ఏం అవుతున్నారు. దెయ్యాలు నిజంగా ఉన్నాయా.

ఫ్యామిలీ హీరో వేణు తొట్టంపుడి ప్రాధాన పాత్రలో నటించిన తాజా వెబ్ సిరీస్ అతిథి. హర్రర్ బ్యాగ్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సిరీస్ ఎలా ఉందో ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ లో చూద్దాం.

October 5, 2023 / 05:55 PM IST

Sobha ప్రైవేట్ పార్ట్స్ తాకిన యావర్.. గేమ్ ఆపివేసిన బిగ్ బాస్

బిగ్ బాస్-7 తెలుగులో 31వ రోజు ఎపిసోడ్ శోభ- యావర్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. వస్తువు తీసుకునేందుకు యావర్ ప్రయత్నించగా.. శోభ అడ్డుకుంటుంది.

October 5, 2023 / 03:41 PM IST