హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ నటించిన "ఫైటర్(Fighter)" చిత్రం జనవరి 25, 2024న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇటలీలో దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన అక్కడి చిత్రాలు చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ మళ్లీ వివాదాల్లో చిక్కుకున్నారు. ఓ సంస్థ తరఫున తమకు కచేరి చేస్తానని డబ్బులు తీసుకుని రెహమాన్ ఇంతవరకు చేయలేదని ఫిర్యాదు చేసింది. అయితే వీరి ఫిర్యాదుపై రెహమాన్ తరఫు న్యాయవాదులు స్పందించారు.
బాలీవుడ్ నటి, స్వదేస్ ఫేమ్ గాయత్రీ జోషి(Gayatri Joshi), తన భర్త వికాస్ ఒబెరాయ్‌తో కలిసి ఇటలీలో కారులో వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇప్పుడంటే సిద్ధార్థ్ సినిమాలను పెద్దగా పట్టించుకోవట్లేదు గానీ.. ఒకప్పుడు సిద్ధార్త్‌కు తెలుగులో భారీ డిమాండ్ ఉండేది. గతంలో తెలుగులో మోస్ట్ వాంటేడ్ హీరోగా ఉన్న సిద్దార్థ్.. ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు.
ఆగస్టు 16 1947 సమయంలో దేశం మొత్తం స్వతంత్య్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటూ ఉంటే దొనకొండ గ్రామ ప్రజలు మాత్రం ఇంకా తమ మాన ప్రాణాలను కాపాడుకోవడానికి, బ్రిటిషర్స్ కింద బానిసలా ఉన్నారు. అసలు వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది. వారిని ఆ స్వతంత్రులుగా మార్చింది ఎవరు అనేది తెలియాలంటే ఈ మూవీ ఎక్స్ ప్లనేషన్‌ను పూర్తిగా చదవండి
నాగ చైతన్య, సమంత.. ధనుష్, ఐశ్వర్య తర్వాత నిహారిక, చైతన్య విడాకుల మ్యాటర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం నిహారికగా ఫ్రీ బర్డ్‌లా ఫుల్‌గా చిల్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఆ తర్వాత ఆయనకు వరస అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం కొరటాల శివతో దేవర మూవీ కోసం శ్రమిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయనున్నారా? అంటే, ఔననే టాక్ వినిపిస్తోంది. మరి చిరు, త్రివిక్రమ్ కమిట్ అయిన మిగతా సినిమాల సంగతేంటి?
హీరో రవితేజ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్ర ట్రైలర్ వచ్చేసింది. గజదొంగ నిజజీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొనగా తాజగా విడుదలైన ట్రైలర్ ఎలా ఉందో ఇక్కడ చూద్దాం.
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం పెద కాపు1. ఈ మూవీతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అయ్యాడు. ప్రముఖ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి అల్లుడే ఈ విరాట్ కృష్ణ.
మరో జాతి రాత్నాలు లాంటి మూవీ. ఫ్యామిలీ అంతా అప్పుల్లో కూరుకుపోతారు. వారందరికి డబ్బులు అవసరం మరి వాటి సంపాదించడానికి వీరు వేసిన వేశాలు ఏంటన్నదే నారాయణ అండ్ కో మూవీ. మీ కోసం ఫుల్ మూవీ ఎక్స్‌ప్లనేషన్