యాంకర్, నటి హరితేజ కూడా విడాకులు తీసుకుందట. ఇదే అంశంపై సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో హరితేజ స్పందిస్తూ.. ఎందుకిలా రాస్తున్నారని ఫైరయ్యారు. తామిద్దరం కలిసే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు.
మహేష్ బాబు రిజెక్ట్ చేసే కథలను.. ఇతర హీరోలు చేసి హిట్ కొడుతున్నారు. తనకు అలాంటి సినిమాలు సూట్ అవ్వవని మహేష్ చెప్పడంతో.. వేరే హీరోలను చూసుకుంటున్నారు సదరు దర్శకులు. ఇప్పుడు మరో సినిమా కూడా మహేష్ రిజెక్ట్‌తోనే రాబోతోంది.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా సలార్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను లాక్ చేయడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ 31పై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.
ఈ వారం రెండు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. ఒకటి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'స్కంద'.. ఇంకోటి క్లాస్ డైరెక్టర్ తీసిన మాస్ మూవీ 'పెదకాపు 1'. ఈ రెండు సినిమాలు కూడా మాస్ ఆడియెన్స్ టార్గెట్‌గా వచ్చాయి. అందుకే.. ఓ విషయంలో అది అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పెద్ద కూతురు చనిపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న విజయ్ ఆంటోని.. తన వల్ల సినిమాకు నష్టం కలుగొద్దని మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. దీంతో అంతా ఆంటోని యువర్ గ్రేట్ అంటున్నారు.
స్కంద సినిమాను మాస్ సినిమాగానే చూస్తున్నారు.. అసలు ఈ సినిమా కథ వేరేలా ఉందనేది కొందరు రాజకీయ నేతల మాట. కరెక్ట్‌గా చూస్తే ఈ సినిమా బాలయ్య కోసమే బోయపాటి చేసినట్టుగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.
ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వచ్చే ఏడాది ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. క్రేజీ డైరెక్టర్‌తో బన్నీ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందనే న్యూస్ వైరల్‌గా మారింది. అదంతా తూచ్ అని అప్పుడే తేలిపోయింది.
నిజమే.. స్కంద(skanda) సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ సినిమా థియేటర్లో మాస్ జాతర చేయించినా.. టాక్ మాత్రం డివైడ్ దగ్గరే ఆగిపోయింది. కానీ వసూళ్లు మాత్రం షాకింగ్‌గా ఉన్నాయి. మరి రామ్‌కు మాసివ్ హిట్ పడినట్టేనా? ఇప్పుడు చుద్దాం.
ప్రభాస్ ప్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది. సాలార్ పార్ట్ 1 విడుదల తేదీని ఈ మేరకు మేకర్స్ ఖరారు చేశారు. ఇక ట్విస్ట్ ఎంటంటే ఈ మూవీ రిలీజ్ అవుతున్న రోజు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ యాక్ట్ చేసిన డుంకీ మూవీ కూడా విడుదలవుతుంది.
ఒకే ఏడాదిలో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చి చరిత్ర సృష్టించాడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్. ఇక ఈ సినిమా తర్వాత సలార్ వెయ్యి కోట్ల సినిమా అవుతుందని అనుకున్నారు. కానీ అంతకంటే ముందే మరో సినిమా వెయ్యి కోట్లు టార్గెట్‌గా దూసుకొస్తుంది.
కేంద్ర సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ సెన్సేషనల్ కామెంట్ చేశారు. తన మూవీ మార్క్ ఆంటోని సినిమా కోసం తాను సెన్సార్ సభ్యులకు లంచం ఇచ్చినట్లుగా వెల్లడించారు. ఈ విషయంలో తాను ప్రధాని మోదీకి ఆధారాలతో సహా విన్నవిస్తానని ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.
అక్కినేని వారసుడు అఖిల్ మంచి హిట్టు కోసం ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్నాడు. అఖిల్ సినిమాతో తన కెరీర్ ప్రారంభించాడు. కానీ మంచి హిట్టు మాత్రం ఇప్పటి వరకు పడలేదు. మధ్యలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మాత్రమే కాస్త పర్వాలేదనిపించింది. ఇటీవల విడుదలైన ఏజెంట్ అయితే కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఏజెంట్ డిజాస్టర్‌గా నిలిచింది.