ఏపీలో రాజకీయాలు మంచి కాక మీద ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మరింత హీట్ గా మారాయి. ఈ నేపథ్యంలో, డైరెక్టర్ బోయపాటి మరింత హీట్ పెంచుతున్నట్లు తెలుస్తోంది.
సోలోగా దిగితే ఏం ఉంటది కిక్.. పోటీ ఉంటేనే మజా ఉంటుంది. అందుకే.. కావాలనే ప్రశాంత్ నీల్, షారుఖ్ ఖాన్‌తో పోటీకి దిగుతున్నట్టుగా ఉంది వ్యవహారం. ఎందుకంటే, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కెజియఫ్ పోటీ లేకుండా రిలీజ్ కాలేదు. అది కూడా షారుఖ్‌తో పోటీ పడ్డాడు. అందుకే ఇప్పుడు సలార్‌తో సై అంటున్నాడా?
ప్రజెంట్ యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న అతిపెద్ద అనౌన్స్మెంట్ ఏదైనా ఉందా? అంటే, అది రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ మాత్రమేనని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ క్రేజీ కాంబో కన్ఫామ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళికి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ఫ్లాపులు వచ్చిన రౌడీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఇటీవల వచ్చిన 'ఖుషి' సినిమా ప్రూవ్ చేసింది. కానీ యంగ్ బ్యూటీ శ్రీలీల మాత్రం రౌడీని రిజెక్ట్ చేసింది. దాంతో మళ్లీ రష్మికను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది.
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లారెన్స్ అంటే తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఆయన కేవలం డ్యాన్స్ కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాకుండా, నటుడిగాను తనను తాను నిరూపించుకున్నాడు. ఇప్పటికే ఆయన హీరోగా చాలా సినిమాలు తీశారు. హిట్లు కూడా అందుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం చంద్రముఖి2. రజినీకాంత్ హీరోగా దాదాపు 17ఏళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి సినిమాకి ఇది సీక్వెన్స్ కావడం విశేషం.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం యానిమల్. ఈ మూవీ ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ అనుకుంటున్నారు. అందులో భాగంగా కాస్త ఆలస్యంగా ఈ మూవీని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు.
తెలుగులో చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'భీమ్లానాయక్'లో నటించింది నిత్య మీనన్. ఆ తర్వాత ధనుష్ నటించిన 'తిరు' అనే డబ్బింగ్ చిత్రంతో ఆడియెన్స్‌ను పలకరించింది. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌తో రాబోతోంది. నిత్య మీనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చాలామందికి మంగళవారం అశుభం.. కొందరికీ శుభం.. మరికొందరికి అదో సామెత.. 'మంగళ వారం' అంటూ.. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు.
ఈ మధ్య టాలీవుడ్‌లో విడాకుల వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఫేమస్ యాంకర్, నటి కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకోబోతుందనే న్యూస్ ఆ మధ్య తెగ వైరల్ అయింది. తాజాగా దీనిపై రిపోర్టర్‌కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది అమ్మడు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ పనులతో పాటు.. సినిమా పనులు కూడా చేస్తున్నాడు. తాజాగా సినిమా షూటింగ్ కోసం మళ్లీ డేట్స్ కేటాయించాడు. కానీ కేవలం అయిదు రోజులు మాత్రమే ఇచ్చాడట.
ఎట్టకేలకు సలార్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. మేకర్స్ అఫిషీయల్‌గా అనౌన్స్ చేయకపోయినా.. ప్రశాంత్ నీల్ సోల్‌మేట్ సలార్ డేట్‌ను లాక్ చేసినట్టుగా హింట్ ఇచ్చేసింది. దీంతో మిగతా సినిమాల పరిస్థితేంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా హెయిర్ స్టైల్ లుక్ నెట్టింట్ల తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ సెట్ చేసిన ఈ లుక్ ను నమ్రతా కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ క్రేజీ లుక్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి.
మంగళవారం సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం నవంబర్ 17న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
సోషల్ మీడియాలో స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాలార్, షారుఖ్‌ఖాన్ యాక్ట్ చేస్తున్న డుంకీ చిత్రాల గురించి క్రేజీ బజ్ చక్కర్లు కోడుతుంది. అయితే ఈ రెండు చిత్రాల విడుదల తేదీ ఒకటేనని అంటున్నారు. దీంతో ప్రభాస్, షారుఖ్ కు పోటీ తప్పదని ఫ్యాన్స్ అంటున్నారు.