కాంచన సిరీస్‌లతో హర్రర్ కామెడీ జానర్ చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన మార్క్ చూపించిన డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఈ సారి ఇంట్రెస్టింగ్ సినిమా చంద్రముఖి సిక్వెల్ చంద్రముఖి 2తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఈరోజు 41వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్య అలియా భట్‌తో సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మాస్ హీరో రామ్ పోతినేని, బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం స్కంద. మాస్ చిత్రాలను కేరాఫ్ అడ్రెస్‌గా చెప్పుకునే దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ యాక్ట్ చేసిన 'యానిమల్' మూవీ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.
సౌత్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో యాక్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా..ఇదే ఇండస్ట్రీపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది తెలిసిన పలువురు తమన్నా బాలీవుడ్ వెళ్లిన తర్వాత ఇలా కామెంట్లు చేయడం సరికాదని అంటున్నారు.
పవన్ నటిస్తున్న సినిమాల్లో ఓజి కూడా ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ రివీల్ అయింది. తమన్ అదిరిపోయే అప్డేట్ రెడీ చేస్తున్నాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ పోతినేని పిక్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. స్కంద సినిమా కోసం రామ్ మేకోవర్ చూస్తే.. వావ్ అనాల్సిందే. ఈ సినిమా కోసం రామ్ భారీగా బరువు పెరిగాడు. అయితే రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగాడు? అనేదే ఇప్పుడు వైరల్‌గా మారింది.
సెప్టెంబర్ 28న స్కంద మాస్ జాతర షురూ కానుంది. బోయపాటి, రామ్ చేస్తున్న ఊరమాస్ సినిమా కావడంతో.. స్కంద పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రివ్యూ టాక్ బయటికొచ్చేసింది. మరి స్కంద రామ్‌కు హిట్ ఇస్తుందా?
అసలు వర్మ ఎప్పుడేం చేస్తాడో ఎవరికీ అర్థం కాదు. ఏం చేసినా అందులో కాంట్రవర్శీ ఉండాలి. లేకుంటే వర్మకు నిద్ర పట్టదు. అందుకే గత కొన్నాళ్లుగా కాంట్రవర్సీతోనే కాపురం చేస్తున్నాడు వర్మ. ఇక కొత్త హీరోయిన్లను పట్టడంలో వర్మ తర్వాతే ఎవ్వరైనా. తాజాగా ఓ కొత్తమ్మాయి పై వర్మ కళ్లు పడ్డాయి.
సంక్రాంతి అంటేనే సినిమా పండగ కాబట్టి.. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ పీక్స్‌లో ఉండబోతోంది. ఇప్పటికే సంక్రాంతి రేసులో మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమా ఉంది. అయినా తగ్గేదేలే అంటున్నారు రవితేజ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
కొన్ని సినిమాలు ఊహించని విధంగా బాక్సాఫీస్ దగ్గర అద్భుతం చేస్తుంటాయి. సమ్మర్‌లో రిలీజ్ అయిన మళయాళ బ్లాక్ బస్టర్ 2018 సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీకి చోటు దక్కించుకుంది.
దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆమె దక్షిణాదిన అన్ని భాషల్లోనూ నటిస్తూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంటోంది.
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె దర్శకుడు విగ్నేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా, ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు.
సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టైగర్ 3. టైగర్ సీక్వెన్స్ లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హైకి సీక్వెన్స్ గా ఈ మూవీ వస్తోంది.
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నైట్రో స్టార్ అనే బిరుదుతో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం డిఫరెంట్ టైటిల్‌తో మామా మశ్చీంద్ర అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.