తెలుగు తెరపై టాలెంటెడ్ నటీమణుల్లో నిత్యా మేనన్ కూడా ఒకరు. ఆమె తాను పెట్టుకున్న కట్టుబాట్లను ఎప్పుడూ దాటకుండా పద్దతిగా నటిస్తూ, సినిమాలు చేస్తూ వచ్చింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు గాయాలయ్యాయా? అంటే, ఔననే అంటున్నారు. అసలు చరణ్‌కు గాయాలైనట్టు ఎక్కడా న్యూస్ రాలేదు. దీంతో అసలు చరణ్‌కు ఏమైంది? అని కాస్త కంగారు పడుతున్నారు మెగాభిమానులు.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా వెయ్యి కోట్లు రాబట్టి చరిత్ర సృష్టిచింది. సెప్టెంబర్ 7న రిలీజ్ అయినా జవాన్ సినిమాతో.. కేవలం 19 రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపించాడు షారుఖ్.
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్ ట్రైనర్ మ్యాడ్. కాలేజ్ డేస్ నేపథ్యంలో సాగే సినిమా ఇది.
నటుడు రాహుల్ రవీంద్రన్ "చి ల సౌ" సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. ఆ తరువాత నాగార్జున "మన్మధుడు 2" కోసం రాహుల్‌కు అవకాశం ఇచ్చాడు. కానీ అది బాక్సాఫీస్ వద్ద బాగా ఆడలేదు. ఆ మూవీ ప్రేక్షకుల వద్ద విమర్శలను ఎదుర్కొంది. దీంతో రాహుల్ కెరీర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఇప్పుడు ఆయన మరోసారి దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన రెండు సినిమాలు పోయాయి. ముఖ్యంగా లింగుసామి డైరెక్షన్లో వచ్చిన 'ది వారియర్' డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో మాసివ్ హిట్ కోసం గట్టిగా చేస్తున్నాడు రామ్. అందుకే ఈ సారి ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేశాడు.
ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత.. మాస్టర్ కాంబోని రిపీట్ చేస్తూ.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో.. లియో సినిమా పై భారీ అంచనాలున్నాయి. కానీ ఈ సినిమా రీమేక్ అని అనే న్యూస్ ఇప్పుడు షాకింగ్‌గా మారింది.
జయం రవి తమిళ్‌లో ఓ ఫ్యామిలీ హీరో. అలాంటి ఆయన లేడీ సూపర్ స్టార్ నయనతార కలిసి నటించిన ఇరైవన్ చిత్రాన్ని పిల్లలతో కలిసి చూడొద్దు అని స్వయంగా స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరిగింది.
ప్రస్తుతం స్టార్ట్ డైరెక్టర్ మురుగదాస్ బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. రజనీకాంత్ 'దర్బార్' సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. చివరికీ కొత్త ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చేసింది.
అసలు సలార్ రిలీజ్ ఎప్పుడు? ఈ ఏడాదిలో ఉంటుందా? అనేది ప్రభాస్ ఫ్యాన్స్‌కు అంతుపట్టకుండా పోయింది. కానీ 'సలార్' ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఒత్తిడికి గురవుతున్నాడట. రీ షూట్ కూడా చేస్తున్నాడట!
ప్రస్తుతం టాలీవుడ్ హాట్ కేక్‌గా ఉన్న హీరోయిన్ శ్రీలీల. అమ్మడి చేతిలో ఏకంగా పది ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు ప్రభాస్‌తో కూడా ఛాన్స్ అందుకుందనే న్యూస్ వైరల్‌గా మారింది. కానీ మరో వైపు విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ బ్యూటీ పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతానికి ఒక్క సినిమా కూడా లేదు. అయినా కూడా అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. అందుకే మరోసారి త్రివిక్రమ్, పూజాకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే.. క్రికెటర్‌తో పూజా లవ్‌లో ఉందనే న్యూస్ వైరల్‌గా మారింది.