ప్రస్తుతం ఏపిలో పొలిటికల్ హీట్ ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. చంద్రబాబు అరెస్ట్‌తో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హడావిడిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో పెదకాపు సినిమా కోసం బాలయ్య వస్తాడా?
జవాన్ హిందీ పార్ట్‌లో దీపికకు అట్లీ ప్రయారిటీ ఇచ్చారని.. నయన్ అలిగారనే వార్త చక్కర్లు కొట్టింది. ఈ రోజు అట్లీ బర్త్ డే సందర్భంగా లేడీ సూపర్ స్టార్ విష్ చేసి.. అవన్నీ రూమర్లే అని కొట్టిపారేసింది.
కరీనా నటిగా తానేంటో అందరికీ తెలుసన్నారు. పని పట్ల తాను ఎంతో స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుందన్నారు. ఇందుకు షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా చెప్పారు.
అమీ జాక్సన్ తాజా లుక్స్ ఓపెన్‌హైమర్ హీరో సిలియన్ మర్ఫీ లా ఉన్నాయని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తన భాయ్ ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫోటోలు కూడా నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా చూసేయండి మరి.
దక్షిణాది స్టార్ హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. త్రిష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. అసలు హీరోయిన్ గా ఇంతకాలం రాణించడం అంటే మామూలు విషయం కాదు. కానీ త్రిష ఇప్పటికీ హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంటోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే కాదు. హీరోల సరసన నటించే ఛాన్స్ కూడా దక్కించుకుంటోంది. అయితే ఈ అమ్మడి పెళ్లి గురించి మళ్లీ వార్తలు రాగా..ఆమె గట్టి కౌంటర్ ఇచ్చింది.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది పరిణితీ చోప్రా. ఆ తర్వాత వరస అవకాశాలు చేజిక్కించుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ బ్యూటీ కొంతకాలంగా వరుసగా వార్తల్లోకి ఎక్కుతోంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాను మిస్ చేసుకున్నారని తెలిసింది. జైలర్ మూవీ ఆఫర్ చిరుకు రాగా.. పాటలు లేవని ఆలోచించారట. ఇంతలో రజనీకి కథ వినిపించడం.. చేసేయడం జరిగిపోయింది.
ఆడవారి మాటలకు అర్థాలే వేరు మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వెల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ హీరోయిన్ త్రిషకు చెప్పగా ఓకే చెప్పిందట.
నిద్ర లేచింది మొదలు.. మళ్లీ నైట్ పడుకునే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అందులో వాట్సాప్ లేకుంటే రోజు గడవదు. అందుకే వాట్సాప్ మంచి మంచి ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ ఛానల్ అందుబాటులోకి తీసుకు రాగా స్టార్ హీరోలు చానల్ క్రియేట్ చేసుకుంటున్నారు.
ఈసారి బిగ్ బాస్ హౌజ్ ఫుల్లుగా ఎంటర్టైన్మెంట్ చేస్తోంది. అన్ని సీజన్స్‌లో సీజన్ 7 చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందంటున్నారు. ఈ సీజన్లో రతికా పేరు మార్మోగిపోతోంది. తాజాగా ఈమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ ఫోటోలు ఎలా లీక్ అయ్యాయని ఫైర్ అయ్యాడు.
బిచ్చగాడు హీరో కూతురు మీరా 16 ఏళ్ల వయసులో తనువు చాలించిన సంగతి తెలిసిందే. ఆత్మహత్య విజయ్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అసలు మీరా ఎందుకు సూసైడ్ చేసుకుంది? తాజాగా మీరా సూసైడ్ లెటర్ వైరల్‌గా మారింది.
ప్రస్తుత పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా కంప్లీట్ చేయడమంటే.. మేకర్స్‌కు అంతకు మించిన టాస్క్ మరోటి ఉండదు. అయినా కూడా ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ దూసుకుపోతున్నాయి. తాజాగా పవన్ ఉస్తాద్‌కు డేట్స్ ఇచ్చాడట. అయినా కష్టమే అంటున్నారు.
స్టార్ హీరోయిన్ నయనతారను జవాన్ డైరెక్టర్ అట్లీ హర్ట్ చేశాడా? అంటే, ఔననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అట్లీ చేసిన పనికి కోపంగా ఉన్న నయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇక హీరోయిన్‌గా పనైపోయింది.. అని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది చైన్నై చిన్నది త్రిష. దాంతో మళ్లీ ఫుల్ బిజీ అయిపోయింది అమ్మడు. పెళ్లికి రెడీ అవుతోందనే టాక్ నడుస్తోంది. దీంతో వార్నింగ్ ఇచ్చింది త్రిష.