మంచు విష్ణు తాజాగా పోస్ట్ చేసిన్ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన లేటెస్ట్ ఫిల్మ్ 'భక్త కన్నప్ప' నుంచి హీరోయిన్ తప్పుకుందని.. ఈ విషయం చెప్పడానికి బాధగా ఉందని చెప్పుకొచ్చాడు. కానీ అసలు మ్యాటర్ వేరే ఉందంటున్నారు.
ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సీరియస్‌గా హెచ్చరించింది. లీకుల విషయంలో.. సినిమాలో ఏదైనా భాగం, విజువల్స్, ఫుటేజ్, ఫోటోలను షేర్ చేసుకోవడం చట్టవిరుద్ధం.. అసవరమైతే సైబర్ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. కాపీరైట్ లీగల్ నోటీస్ రిలీజ్ చేసింది.
అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇక తెలుగు సినిమా కంటెంట్ సేకరణ తగ్గించాలని అనుకున్నాయట. భారీ బడ్జెట్‌తో తీసే సినిమాలకు జనాల నుంచి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు. అలాంటి మూవీస్ కొనుగోలు చేసి, నష్టపోతున్నామని.. కొంచెం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
అమీర్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 3 ఇడియట్స్‌లో లైబ్రేరియన్ దూబే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్న నటుడు అఖిల్ మిశ్రా కన్నుమూశారు. ఆయన వంటగదిలో ఏదో పనిలో ఉండగా ఉన్నట్లుండి పడిపోయి చనిపోయారు.
పుష్ప మూవీ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్లో కూడా అనేక మందికి తెలుసు. కానీ ఇటివల ముంబయిలో ఓ వేడుకకు వెళ్లిన రష్మికకను హీరోయిన్ శ్రద్ధాకపూర్ పక్కనుంచే వెళ్లినా కూడా కనీసం పట్టించుకోలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సీనియర్ నటి జయసుధ మళ్లీ పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ANR విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె ఓ వ్యక్తితో కలిసి ఉండటం చూసిన పలువురు మూడో పెళ్లికి రెడీ అయ్యిందని అంటున్నారు.
గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా.. ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుందట. ఇదే విషయాన్ని అడుగుతూ హరీష్ క్వాలిటీ లేదని అడిగిన నెటిజన్.. సాలిడ్ కౌంటర్ ఇచ్చాడు హరీష్ శంకర్.
రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన స్కంద సినిమా రిలీజ్‌కు ఇంకా చాలా సమయం ఉంది.. కానీ అప్పుడే స్కంద ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మరి స్కంద ఫస్ట్ రివ్యూ ఎలా ఉంది.
లేడీ పవర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి.. ఎట్టకేలకు ఓ కొత్త సినిమాకు సంతకం చేసేసింది. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటు వచ్చిన సాయి పల్లవి.. మరోసారి నాగ చైతన్యతో రొమాన్స్ చేసేందుకు సై అంటోంది.
మోహన్ బాబు గారాల పట్టీ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతో పాటు బుల్లితెరపై ఎన్నో షోలు చేసింది లక్ష్మీ. అలాగే సమాజ సేవ కోసం తన వంతు ప్రయత్నంగా ఏదో ఓ విధంగా సాయం చేస్తునే ఉంటుంది. ఇక ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీకి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది.
చిత్ర పరిశ్రమలో, స్పష్టమైన కారణాలు లేకుండా సినిమాలు ప్రకటించబడటం, రద్దు చేయబడటం సర్వసాధారణం. కొన్ని సినిమాలు రద్దుకు సరైన కారణం లేదా వివరణను పొందగా, మరికొన్ని సినిమాలు ప్రకటించకుండానే ఆగిపోయాయి. తాజాగా ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో విడుదలై ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా మారింది. ఆ సినిమా హిట్ అవ్వడానికి సినిమాలోకి కథ ఎంత కీలక పాత్ర పోషించిందో, ఆ అమ్మాయి రోల్ కూడా అంతే పాత్ర పోషించింది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే, ఆ మూవీ హిట్ తో ఒక్కసారిగా ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందట.
ఇటీవల డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పరారీలో ఉన్నాడు.. అని పోలీసులు చెప్పడంతో నవదీప్ పేరు మార్మోగిపోయింది. కానీ ఆ నవదీప్ వేరే అని అన్నాడు. దీంతో తాజాగా హైకోర్టు నవదీప్‌కు షాక్ ఇచ్చింది.
ఇద్దరు స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. ఆ కిక్కే వేరు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించి కనువిందు చేశారు.