నాగార్జున సోదరి నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. తనను జైలుపాలు చేసైనా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకోవడానికి నాగసుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు.
ప్రముఖ సింగర్స్ శ్రావణ భార్గవి- హేమ చంద్ర జంట విడిపోతున్నారనే తెగ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి స్టేజ్ షోలలో కనిపించకపోవడం.. భార్గవి హల్దీ ఫంక్షన్‌లో పాల్గొనడంతో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ చిత్రం నుంచి ఒక సాంగ్ లీక్ అయింది. ఆ పాట నెట్టింటిలో హల్ చల్ చేయగా.. నిర్మాత దిల్ రాజు లీక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలీవుడ్ బాద్ షా షారుక్‌కు తన తోటి హీరోలు అంటే చిన్నచూపు.. అవును ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కే (కల్కీ) గురించి హీరీయిన్ దీపికా పదుకునే మాట్లాడుతుండగా.. షారుక్ మొహం మాడిపోయి కనిపించింది.
బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది. మీటర్ రిజల్ట్ అనే టాస్క్‌తో హౌస్‌లో ఉన్న వ్యక్తల ఆట తీరును నాగార్జున చెప్తున్నారు. పల్లవిప్రశాంత్ విషయంలో మీటర్ రెడ్‌పై పెట్టి నువ్వు అసలు రైతువేనా అని కొప్పడ్డారు.
తన ప్రతీ కన్నిటీ చుక్కకు అభిమానులు కూడా బాధపడ్డారని.. తాను నవ్వితే వారు కూడా నవ్వారని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. ఆర్ఆర్ఆర్‌లో అద్భుత నటనకుగానూ సైమా ఉత్తమ అవార్డును తారక్ స్వీకరించారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శంకర్ సినిమాల్లోని పాటలు ఓ రేంజ్‌లో ఉంటాయి. కానీ లేటెస్ట్‌గా లీక్ అయిన సాంగ్ పై నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
జనతా గ్యారేజ్ సినిమాతో సైమా బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్న ఎన్టీఆర్(NTR)..ఇప్పుడు మరోసారి సైమా అవార్డ్(Siima 2023) సొంతం చేసుకున్నాడు. అందుకోసమే మొన్న దుబాయ్‌కి వెళ్లాడు. తాజాగా అవార్డ్ అందుకున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఎట్టకేలకు 11వ ఎడిషన్ SIIMA అవార్డ్స్ 2023 తిరిగి వచ్చింది. దుబాయ్‌లో సెప్టెంబర్ 15న, సెప్టెంబర్ 16న వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. అయితే ఈసారి ఎవరెవరికి అవార్డులు ప్రకటించారో ఇప్పుడు చుద్దాం.
మాస్ మహారాజ్ రవితేజ ఎంత బిజీగా ఉంటారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, ఆయన నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. రవితేజ నిర్మాతగా ఉండి.. యంగ్ యాక్టర్లతో నిర్మించిన చిత్రమే "ఛాంగురే బంగారు రాజా". విడుదల అయిన ఈ సినిమా ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం.
ఆర్ఎక్స్100 హీరో కార్తికేయ నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన సినిమా బెదురులంక 2012. రీసెంట్ గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివ అనే పాత్రలో కనిపించాడు. క్లాక్స్ దర్శకత్వం వహించారు. కాగా, తన చుట్టూ జరుగుతున్న మోసాలను అరికట్టే పాత్రలో కార్తీకేయ అదరగొట్టాడు.
అప్పుడప్పుడు కొన్ని హాలీవుడ్ సినిమాలు టాలీవుడ్‌ని భయపెడుతుంటాయి. అవతార్ లాంటి సినిమా రిలీజ్ అయినప్పుడు.. ఒక్క టాలీవుడ్‌నే కాదు, ఇండియాలో మరో సినిమా రిలీజ్‌కు కూడా భయపడిపోయారు. ఇక ఇప్పుడు ఆక్వామేన్ టాలీవుడ్‌ని భయపెట్టేలా కనిపిస్తున్నాడు. కానీ తెలుగులో కాదులేండి!
టాలీవుడ్ హీరో నవదీప్ పరారీలో ఉన్నాడనే న్యూస్ అందరినీ షాక్‌కు గురి చేసింది. డ్రగ్స్ కేసుతో నవదీప్‌కు సంబంధం ఉందని.. అతను పరారిలో ఉన్నాడని స్వయంగా పోలీసులే ప్రకటించారు. కానీ నవదీప్ మాత్రం అవేవి పట్టించుకోకుండా రొమాన్స్ చేస్తున్నాడు.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'జవాన్' సెప్టెంబర్ 7న రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో షారుఖ్ గుండుతో కనిపించాడు. దీంతో తనకు కూడా అలాంటి అమ్మాయిలంటే ఇష్టం అంటున్నాడు షారుఖ్.