సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫుల్ స్వింగ్ లో ఉన్న గుంటూరు కారం ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం సంక్రాంతి రేసులో ఉంది. మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరిలు లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. దీంతో ఈ సినిమాలో నటించిన వారి రెమ్యూనరేషన్ ఎంత? అనేది హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా దీపిక పదుకొనే దీనిపై క్లారిటీ ఇచ్చేసింది.
మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్‌ను టెన్షన్ పెట్టే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్‌కు మళ్లీ సర్జరీ అయినట్టుగా తెలుస్తోంది. ఈరోజే ప్రభాస్‌కు సర్జరీ అని తెలుస్తోంది.
తమిళ హీరో కార్తీ నటిస్తున్న కొత్త సినిమా జపాన్. ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదల చేయగా అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. కాగా.. నిజ జీవితంలో ఓ దొంగ కథనే ఈ సినిమాగా రూపొందిస్తున్నారట.
ఈ ఖుషి సక్సెస్‌ను మీతో పంచుకోవాలని.. అందుకోసం వంద కుటుంబాలను సెలక్టె చేసి లక్ష చొప్పున తన సంపాదనలో నుంచి ఇస్తానని.. ఖుషి వైజాగ్ సక్సెస్ మీట్‌లో మాటిచ్చాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఆ మాటను నిలబెట్టుకున్నాడు.
ప్రముఖ టీవీ రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఒకటి. ఈ రియాల్టీ షోలో కేవలం ఫేమ్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. వారందరిని ఒకే గదిలో ఉంచి, వారికి కొన్ని టాస్కులు ఇచ్చి, వారిని ఆడిస్తారు. ఇటివల మొదలైన కొత్త సీజన్ ఫుల్ జోష్లో కొనసాగుతుంది. కొత్తగా ఈ షో సరికొత్త రికార్డును సాధించింది.
మళయాళ నటుడు ఉన్ని ముకుందన్ కి బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై లైంగిక వేధింపుల కేసును కేరళ హైకోర్టు కొట్టివేసింది. రెండు పార్టీలు పరస్పరం సెటిల్‌మెంట్‌కు చేరుకున్నాయి.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణుల్లో రాశీఖన్నా ఒకరు. మొదటి సినిమాలో ఆమెను చూడగానే కుర్రాళ్లు మనసు పారేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆమె వరసగా సినిమాలు చేస్తూనే ఉంది. కొంతకాలం పాటు ఆమె టాలీవుడ్ ని ఏలిందనే చెప్పొచ్చు. ఈ మధ్యకాస్త అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్పీడ్ చూస్తే ఔరా అనాల్సిందే. నిన్న మొన్నటి వరకు వెళ్తే అటే, వస్తే ఇటే అన్నట్టుగా ఉన్న పవన్.. ఇప్పుడు పూర్తిగా రూట్ మార్చేశాడు. రాజకీయంతో పాటు సినిమాలను ఒకేసారి బ్యాలెన్స్ చేస్తున్నాడు.
రీసెంట్‌గా వచ్చిన ఖుషి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సంతోషాన్ని తనతో పాటు తన అభిమానులతో కూడా పంచుకోవాలని అనుకున్నాడు హీరో విజయ్ దేవరకొండ. అందుకే వంద మందికి కోటి రూపాయలు ఇచ్చాడు.
పోయిన సమ్మర్‌లో కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అక్కినేని నాగచైతన్య. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. దీంతో ఇక పై సినిమాలు ఎంపిక విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు చైతన్య. అలాగే బిజినెస్ పరంగా కూడా దూసుకుపోతున్నాడు.
కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. తనకు అదిరిపోయే పాటలు ఇవ్వాలని బన్నీ అడగడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. జవాన్ సినిమా చూసిన బన్నీ, షారుఖ్‌తోపాటు అనిరుధ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఈ ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ హైలెట్‌గా నిలిచింది.
రీసెంట్‌గా పుష్ప సినిమాకు గాను 69వ నేషనల్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ సొంతం చేసుకున్నాడు అల్లు అఅర్జున్. ట్రిపుల్ ఆర్ సినిమాకు గాను రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ రేసులో ఉన్నప్పటికీ బన్నీ అవార్డ్ కొట్టేశాడు. సైమా అవార్డ్స్‌లో మాత్రం ఎన్టీఆర్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చినట్టు తెలుస్తోంది.
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతోంది. అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తోంది. మరి అలాంటి అవకాశాలు రావాలంటే ఎంతో కష్టపడాలి. ఎంత నొప్పి ఉన్న సరే.. తగ్గేదేలే అంటోంది రష్మిక.