తలపతి విజయ్ అభిమానులు అతని రాబోయే ప్రాజెక్ట్ LEO విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ క్రమంలో విజయ్ ఫ్యాన్స్ కి మూవీ టీమ్ ఓ గుడ్ న్యూస్ తెలియజేసింది. ఫ్యాన్స్ కి మాత్రం స్పెషల్ గా ఈ మూవీ అన్ కట్ వర్షన్ ని చూపించనున్నారు.
నలుగురు కోలీవుడ్ స్టార్ హీరోలకు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. శింబు, ధనుష్, విశాల్, అధర్వల విషయంలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. చెన్నైలో జరిగిన ప్రొడ్యూసర్స్ సమావేశంలో ఈ నలుగురు హీరోలకు రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించారు.
ప్రముఖ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహిరించిన మిర్యాల రవీందర్ రెడ్డి ప్రస్తుతం తన భావ విరాట్ కర్ణను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం
అమీర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాతో కలిసి ముంబైలోని ఓ నగల షాప్ బయట సందడి చేశారు. ఇద్దరు నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. తరువాత ఇద్దరు కలిసి ఒకే కారులో వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనిపై బాలీవుడ్ లో తెగ చర్చ నడుస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ చక్కర్లు కోడుతుంది.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన ఖుషీ(Kushi) చిత్రం ఓటీటీ(OTT) స్ట్రీమింగ్ డేట్ ఖారారైనట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ మంచి రేటుకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిసింది.
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు(chandrababu naidu)ను 5 రోజుల క్రితం సీబీఐ అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు చేసిన విషయం అందరినీ షాక్‌కి గురి చేసింది. ఈ ఘటన నేపథ్యంలో సీఎం జగన్, ఏపీ ప్రభుత్వం చర్యను ప్రాంతీయ, జాతీయ పార్టీలన్నీ ఖండిస్తున్నాయి. అయితే ఈ అంశంపై సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు.
నేచురల్ స్టార్ నాని హీరోగా ఇటీవల దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ఈ సినిమా హీరోగా నానిని వంద కోట్ల క్లబ్‌లో చేర్చింది. కాగా, నాని ఎప్పుడూ విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించాలని అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.
అక్కినేని హీరో నాగ చైతన్య వైవాహిక జీవితం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ప్రేమించి మరీ, సమంతను వివాహం చేసుకున్నారు. రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి జంటను చూసి అందరూ మురిసిపోయారు. అలాంటి ఈ జంట నాలుగేళ్లకే విడాకుల బాట పట్టారు.
పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. ఇప్పుడు మరో వెయ్యి కోట్లు ఇచ్చేందుకు పరుగులు తీస్తున్నాడు. జవాన్ సినిమా ఆరు రోజుల్లోనే 600 కోట్ల మార్క్‌ని టచ్ చేసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే కళ్యాణ్ రామ్‌కు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఈ ఇద్దరు నందమూరి బ్రదర్స్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
నిజమే.. ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్విట్టర్ ట్రెండ్ అవుతోంది పవర్ స్టార్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జరగడం లేదు. మరెందుకు ట్రెండ్ అవుతోంది?
బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తర్వాత నటి వైష్ణవికి ఇతర నటీమణులలాగా పెద్దగా ఆఫర్లు రాలేదు అని ప్రచారం జరిగింది. కానీ నివేదికల ప్రకారం ఆమె ఇప్పుడు అనేక చిత్రాలకు సంతకం చేస్తోందట. దీంతో ఆమె ఫుల్ బిజీగా మారనుంది.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విదేశాల్లో ఉన్నాడు. అక్కడ ఉపాసనతో కలిసి చిల్ మోడ్‌లో ఉన్నాడు. మరి చరణ్ అక్కడికి ఎందుకు వెళ్లాడు? గేమ్ చేంజర్ పరిస్థితేంటి?