పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో? ఎప్పుడు కంప్లీట్ అవుతాయో? ఎవ్వరికీ తెలియదు. ఇక ఇప్పుడు మరో రెండు సినిమాలు కూడా లైన్లోకి వచ్చేశాయి.
ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఒకటి బయటికొచ్చింది.
జవాన్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తున్నాడు షారుఖ్ ఖాన్. ఈ సినిమాను కోలీవుడ్ మాస్ డెరెక్టర్ అట్లీ.. ఫక్తూ కమర్షియల్ ఫిల్మ్‌గా తెరకెక్కించాడు. ఇక జవాన్ హిట్‌తో అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
మెగా 157 అనౌన్స్మెంట్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. 156ని వదిలిపెట్టి 157ని ఎందుకు ముందు స్టార్ట్ చేస్తున్నారనే విషయం మాత్రం అర్థం కాలేదు. తాజాగా దీనికి కారణం ఇదే అంటున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప2 రిలీజ్ డేట్ రానే వచ్చేసింది. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 నుంచి బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ.. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్.
కెజియఫ్ సిరీస్‌తో అదిరిపోయే హిట్ అందుకుంది శ్రీనిధి శెట్టి. ఈ సినిమా దెబ్బకు అమ్మడికి వరుస ఆఫర్స్ వస్తాయనుకుంటే.. అసలు కనిపించకుండానే పోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బాలయ్యతో ఛాన్స్ అందుకునే న్యూస్ వైరల్‌గా మారింది.
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయోగాత్మక చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫలితాలతో సంబంధం లేకుండా, అతను కొత్త కాన్సెప్ట్‌లను ఎంచుకుంటూ ప్రతిసారీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి ప్రయత్నిస్తాడు. అతను గత సంవత్సరం 'బింబిసార' వంటి సోషియో-ఫాంటసీని చేసాడు.
ఎట్టకేలకు సూపర్ స్టార్ రజనీకాంత్, యంగ్ మాసివ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబో నుంచి అఫిషీయల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. దీంతో తలైవా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఈ సినిమా పై అంచనాలు పెంచెసుకుంటున్నారు.
ముందు ఫస్ట్ లుక్ పోస్టర్, తర్వాత గ్లింప్స్, టీజర్, ట్రైలర్ ఇలా ఒక్కొక్కటిగా సినిమా పై అంచనాలు పెంచకపోతే.. జనాలు థియేటర్లకి రారు. టీజర్, ట్రైలర్‌తోనే సినిమా పై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా క్లాస్ డైరెక్టర్ నుంచి ఊరమాస్ సినిమా వస్తున్నట్టుగా.. పెదకాపు1 ట్రైలర్ రిలీజ్ అయింది.
రీ ఎంట్రీ తర్వాత పవన్ వరుస సినిమాలు కమిట్ అయ్యారు. కానీ డేట్స్ మాత్రం అనుకున్న సమయానికి అడ్జెస్ట్ చేయలేకపోతున్నారు. అయినా కూడా రీసెంట్‌గా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ షూటింగ్ ఆగిపోయింది.
సెప్టెంబర్ 7న ఆడియెన్స్ ముందుకొచ్చిన జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోనే చరిత్ర సృష్టించాడు షారుఖ్ ఖాన్.
ఇప్పటికీ మహిళా ప్రధాన పాత్రలు చేస్తూ కనిపించే సీనియర్ నటి శ్రియా శరణ్. నిజానికి ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ అందం తగ్గిపోతుంది. కానీ శ్రియలో రోజురోజుకూ అందం, ఆకర్షణ పెరిగిపోతోంది. శ్రియ ఇప్పటికీ చాలా మంది హీరోలకు లీడింగ్ లేడీగా అవకాశాలు అందుకుంటోంది. ఆమె తన 22 సంవత్సరాల కెరీర్‌లో ఒక దశాబ్దానికి పైగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని, ముఖ్యంగా టాలీవుడ్‌ను శాసించింది.