బిగ్‌బాస్7 కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్‌పై యూట్యూబర్ అన్వేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రైతు బిడ్డా అని చెప్పుకుని హౌస్ లోకి వెళ్లి అమ్మాయిలతో రొమాంటిక్ డైలాగ్స్ చెబుతున్నాడని మండిపడ్డాడు.
బిగ్ బాస్7 తొలివారంలో ఎలిమినేషన్ ప్రక్రియ సాగింది. ఈ వారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని, అది కూడా కిరణ్ రాథోడ్ అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక షారుఖ్ ఖాన్ పనైపోయింది.. అని అనుకున్న ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చాడు బాలీవుడ్ బాద్ షా. పటాన్‌తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి.. జవాన్‌తో మరో మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో తన రికార్డులను తనే బ్రేక్ చేసుకున్నాడు.
ట్రిపుల్ ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నాడు జక్కన్న. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేకపోతున్న రాజమౌళి.. కొత్త సినిమాలకు అదిరిపోయే రివ్యులు ఇస్తున్నాడు.
పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో ఇంత పెద్ద హిట్ అవుతుందని సుకుమార్ కూడా నమ్మలేదు. బీహార్, నేపాల్‌కి ప్రింట్లు పంపిస్తుంటే నవ్వుకున్నానని అన్నాడు సుకుమార్. కానీ సినిమా రిజల్ట్ చూసి.. సెకండ్ పార్ట్‌ను నెక్స్ట్ లెవల్ అనేలా ప్లాన్ చేస్తున్నాడు. కానీ క్లైమాక్స్ లెక్క తేలడం లేదట.
ప్రస్తుతం ప్రభాస్ క్రేజ్ ఎలా ఉందో చెప్పడానికి వేల కోట్ల ప్రాజెక్ట్స్, వందల కోట్ల వసూళ్లే నిదర్శనమని చెప్పొచ్చు. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలు కూడా వందల కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తున్నాయి. ఆదిపురుష్ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అయితే జవాన్ సినిమా ఆదిపురుష్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని అనుకున్నారు. కానీ ప్రభాస్‌ను టచ్ చేయలేకపోయాడు ప్రభాస్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి. ఈ సినిమాల్లో ఓజి పై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్టేడ్ వైరల్‌గా మారింది.
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్్‌లో సంచలనం సృష్టించాడు సందీప్ రెడ్డి. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేసి అదరగొట్టాడు సందీప్. ఇక ఇప్పుడు యానిమల్‌తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు.
గత కొన్ని రోజుల నుంచి బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటి దీప్తి సునయనకు ప్రమాదం జరిగిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ వార్తలపై దీప్తి క్లారిటీ ఇచ్చింది.
వరుస ఫ్లాపుల్లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఏకంగా 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు తలైవా. అలాంటి సినిమాకు ఓటిటి ఆడియెన్స్ బిగ్ షాక్ ఇచ్చారు.
జాన్వీ కపూర్ ఎంత హాట్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ చేసే అందాల ఆరబోతకు కుర్రాళ్లకు కునుకు రాదు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన కొన్ని స్కిన్ టైట్ డ్రెస్‌లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. విడుదలైన రెండు రోజులకే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. మరో సారి బాక్స్ ఆఫీస్ వద్ద షారుక్ సత్తా ఏంటో చూపించి రూ.500 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది.