సినిమాను తీయడం, బిజినెస్ చేయడం ఎంత రిస్కో..రిలీజ్ డేట్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. కొన్నిసార్లు రిజల్ట్ బాగున్నా కలెక్షన్స్ పై గట్టి దెబ్బ పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ఐ బొమ్మ(ibomma) ఈ వెబ్‌సైట్ గురించి తెలియని సినిమా ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పవచ్చు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలలో వచ్చే సినిమాలను.. మంచి హెచ్‌డీ క్వాలిటీతో ఐబొమ్మ ప్రేక్షకుల కోసం ఫ్రీగా అందిస్తోంది. అయితే తాజాగా ఈ వెబ్ సైట్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి గట్టి వార్గింగ్ ఇచ్చింది. అంతేకాదు తనను గెలకొద్దని హెచ్చరించింది. అసలు మ్యాటర్ ఎంటీ? ఏం జరిగిందనేది ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన జవాన్ మూవీ నిన్న రిలీజ్ కాగా..ఈ చిత్రంలో యాక్ట్ చేసిన వారు సైతం స్పెషల్ షోలను వీక్షించారు. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చుద్దాం.
తమిళ ఇండస్ట్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. జైలర్ చిత్రంలో ప్రేక్షకులను అలరించిన నటుడు మారి ముత్తు మరణించడం సినిమా పరిశ్రమకు తీరని లోటు. తక్కువ వయసులోనే గుండెపోటుతో మరణించడం సినిమా అభిమానులను కలవరపెడుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్(shah rukh khan) నటించిన జవాన్ మూవీ నిన్న విడుదల కాగా..కలెక్షన్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 100 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించింది. ఒక్క ఇండియాలోనే ఈ చిత్రం రూ.75 కోట్లు వసూలు చేసింది.
టాలీవుడ్‌లోని బెస్ట్ పెయిర్‌లలో నాగార్జున, అనుష్కల జోడీ ఒకటి. తెరపై తన కథానాయికలను ఎన్నుకునే విషయంలో నాగ్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే.. మరో కన్నడ బ్యూటీని రొమాన్స్ చేయడానికి ఎంచుకున్నాడు. నాగ్ తన రాబోయే చిత్రం 'నా సామి రంగ' కోసం ఆశికా రంగనాథ్‌ను జోడీగా తీసుకున్నారు.
ఎంతటివారైనా చూపు తిప్పుకోలేని అందం రాయ్ లక్ష్మీ సొంతం. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. కానీ ఆ సినిమా ఫలితం అనుకున్నట్లుగా రాకపోవడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు ఎక్కువగా రాలేదు. ఆ తర్వాత రాఘవ లారెన్స్ కాంచనలో మెరిసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో తెలుగులో కాకపోయినా దక్షిణాదిన చాలా సినిమాల్లో ఆమె అలరించారు.
తాజా ప్రోమోలో శివాజ్ హైలెట్‌గా నిలిచారు. ఏకంగా బిగ్ బాస్‌పై అరుస్తు కనిపించాడు. ఎవరికి భయపడనని తలుపు తీస్తే వెళ్లిపోతానని నానా రచ్చ చేశాడు. ఈ క్రేజీ వీడియో ఎలా ఉందో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
పఠాన్ సినిమాతో భారీ హిట్ అందుకున్న షారుఖ్ ఖాన్ ఇప్పుడు 'జవాన్' సినిమాతో బాక్సాఫీసు మీద దండయాత్రకు వచ్చాడు. ఇటీవల పఠాన్ సినిమా(Pathan movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించాడు. బాలీవుడ్‍కు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చాడు. ఇప్పుడు మళ్లీ జవాన్‍గా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
చాలా కాలం తరువాత అనుష్క, జాతిరత్నాలు వంటి సూపర్ హిట్ తరువాత నవీన్ పొలిశెట్టి ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంత మేరకు మెప్పించిందో చుద్దాం.
హీరో నిఖిల్(Nikhil) కార్తీకేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ మూవీ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అయ్యింది. దీంతో ఆయన తన తదుపరి సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం స్వయంభూ. రీసెంట్ గా ఈ మూవీ పోస్టర్ కూడా విడుదల చేశారు.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ గురించి ప్రస్తుతం ఓ ఛాలెంజ్ నెట్టింట చక్కర్లు కోడుతుంది. తాజాగా ప్రభాస్ విసిరిన ఛాలెంజ్ ను మెగా పవర్ స్టార్ హీరో రామ్ చరణ్ స్వీకరించారు. అయితే ఆ ఛాలెంజ్ ఏంటి ? ఎవరెవరు స్వీకరిస్తున్నారనే విషయాలు ఇప్పుడు చుద్దాం.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల అనుబంధంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఇద్దరూ నోరువిప్పలేదు. అయితే వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారనే రూమర్స్ మాత్రం వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు రూమర్స్ మరో అడుగు ముందుకేసింది. రష్మిక మందన్న లేటెస్ట్ ఫోటో విజయ్ దేవరకొండతో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందనే పుకార్లకు దారితీసింది.
మన దేశం ఇండియా పేరును మార్చాలంటూ ఈ మధ్యకాంలో చర్చ మొదలైన విషయం తెలిసిందే. ఇండియా కాకుండా, భారత్ అని మార్చేయాలని కోరుతున్నారు. కాగా, ఈ విషయంపై తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించారు. భారతదేశం పేరును భారత్‌గా మార్చాలనే ప్రతిపాదనపై కంగనా రనౌత్ స్పందిస్తూ, పేరు మార్పు కోసం తాను గతంలో వాదించిన పాత ప్రకటనను పంచుకుంది.