ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు సంబంధించిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. సీఎం కొడుకు చేసిన కొన్ని కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో వెతికి మరీ చరణ్ ట్వీట్‌ను వైరల్ చేస్తున్నారు.
చిన్న సినిమాను ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఫస్ట్ ప్లేస్‌లో ఉంటారు. సినిమా నచ్చితే వాళ్లను ఇంటికి పిలిపించుకొని మరీ అభినందిస్తారు. తాజాగా రిలీజ్‌కు రెడీ అవుతున్న 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాకు ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు చిరు.
అప్పుడప్పుడు షూటింగ్ సమయంలో గాయాల పాలవుతుంటారు హీరోలు. ఈ మధ్య కాలంలో విశాల్ చాలా ప్రమాదాలకు గురయ్యాడు. తాజాగా ఓ మళయాళ స్టార్ హీరో కూడా షూటింగ్ స్పాట్‌లో ప్రమాదానికి గురయ్యాడు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ పెళ్లికి రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు సలార్ సినిమా కోసం ఆగిన ఆయన ఇప్పుడు తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మేరకు అమ్మాయి ఎవరు అని సోషల్ మీడియా తెగ రచ్చ జరుగుతుంది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' నాలుగో వారంలో థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. తలైవర్‌ను చూడటానికి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున థియేటర్‌లకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చిన క్రమంలో ఈ చిత్ర నిర్మాత సన్ పిక్చర్స్ అధినేత, కళానిధి మారన్ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌కు ఓ చెక్కును అందించారు. తరువాత సరికొత్త పోర్షే కారును కూడా బహుమతిగా అందించారు.
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి చిత్రం మంచి ప్రజాదరణ పొందడంతో చిత్రబృందం ఆనందంతో పొంగిపోతోంది. ఈ సినిమా విజయోత్సవ వేడుకలు విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ కోటీ రూపాయలను 100 కుటుంబాలకు అందించనున్నట్లు ప్రకటించారు.
ఈ మధ్యకాలంలో విడుదలై పాపులారిటీ తెచ్చుకున్న చిత్రం బేబి. ఈ చిత్రం అంచనాలేవీ లేకుండా వచ్చి మంచి విజయాన్ని సాధించింది. దర్శకుడు సాయి రాజేష్‌ను హైప్ లోకి తీసుకెళ్లింది. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా ఈ మూవీలో నటించారు. విరాజ్ అశ్విన్ ఇందులో కీలక పాత్ర పోషించారు.
పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. హైదరాబాద్ పరిసరాల్లో వేసిన ఓజీ సెట్ నుంచి తాజాగా ఒక ఫోటో లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అంటే తెలియనివారంటూ ఉండరు. ఆయన మైదానంలో క్రికెట్ ఆడటం అందరికీ తెలుసు. క్రికెట్ సంబంధిత ఈవెంట్స్‌లో కూడా ఆయన పాల్గొంటూ ఉంటారు. అయితే ఓ మూవీ ట్రైలర్ ఈవెంట్‌కి సచిన్ రావడం ఎప్పుడైనరా విన్నారా? నిజంగానే ఆయన వస్తున్నారు.
లోకేష్ కనగరాజ్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకరిగా మారారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి సినిమాకీ వేరియేషన్స్ ఇస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఆయనతో కలిసి పని చేయడానికి చాలా మంది నటీనటులు ఎదురుచూస్తున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఆయన ట్రాక్ రికార్డ్ పరిశ్రమలో ఆయన స్థాయిని పెంచింది. ఇప్పుడు సూర్యతో సినిమా ప్లాన్ చేశాడని కోలీవుడ్‌లో ఆసక్తికర ...
JrNTR: సన్నీ డియోల్(Sunny Deol), అమీషా పటేల్(Ameesha Patel) ప్రధాన పాత్రల్లో నటించిన గదర్ 2(Gadar 2) దూసుకుపోతోంది. 2001 బ్లాక్‌బస్టర్ గదర్ ఏక్ ప్రేమ్ కథకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాలో తారా సింగ్‌గా సన్నీ డియోల్ అద్బుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. అయితే నేటి కాలంలో తారా సింగ్ పాత్రను ఎవరు చేస్తే బాగుంటుందని చిత్ర దర్శకుడు అనిల్ శర్మ(Anil Sharma)ను ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ప్రస్తుత హ...
ప్రముఖ టీవీ రియాల్టీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. ఈ రియాల్టీ షోలోకి కేవలం ఫేమ్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. వారందరిని ఒకే గదిలో ఉంచి వారికి కొన్ని టాస్కులు ఇచ్చి, వారిని ఆడిస్తారు. ఇప్పటి వరకు తెలుగులో ఆరు సీజన్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. మధ్యలో ఒక ఓటీటీ కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా ఏడో సీజన్(Bigg Boss7) నిన్న రాత్రి మొదలు కాగా..అసలు ఎంతమంది కంటెస్టెంట్లు ఉన్నారు? వారి వివరాలెంటో ఇప్పుడు తెల...
ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్(raghava lawrence) నటించిన చంద్రముఖి 2(Chandramukhi 2) ట్రైలర్(trailer) నిన్న విడుదల కాగా..ప్రస్తుతం యూట్యూబ్ టాప్ 2 ట్రెండింగ్లో కొనసాగుతుంది. రజనీకాంత్ యాక్ట్ చేసిన చంద్రముఖికి ఇది అధికారిక సీక్వెల్. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పి వాసు సీక్వెల్‌కి కూడా దర్శకత్వం వహించారు.