షారుఖాన్ నటించిన జవాన్ చిత్ర ట్రైలర్ నెట్టింట్లో రచ్చ చేస్తుంటే ఆయన చెప్పిన డైలాగ్‌పే ట్విట్టర్ బైకాట్ బాలీవుడ్ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ట్రైలర్ ఉన్న తప్పేంటో తెలుసా..
నకిలీ స్టాంప్ పేపర్లను సృష్టించి వేల కోట్లను కొల్లగొట్టిన అబ్దుల్ కరీం తెల్గీ బయోపిక్‌తో ‘స్కామ్ 2003’ సిరీస్ తీశారు. ఆ వెబ్ సిరీస్ సోనీ లైవ్‌లో ఈ రోజు నుంచి ప్రసారం అవుతుంది. స్కామ్ 1992 సిరీస్ తీసిన హన్సల్ మెహతా దీనికి దర్శకత్వం వహించారు.
విజయ్ దేవర కొండ, సమంత కాంబినేషన్‌లో శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ఖుషి ఈ రోజు(సెప్టెంబర్ 1) థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల నడుమ విడులైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కాంతార సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించిన రిషబ్ శెట్టి, సప్తమి గౌడ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రిషబ్ కాంతార2 చేస్తుండగా.. సప్తమి గౌడ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్‌లో పీరియాడికల్ డ్రామాగా.. 'హరిహర వీరమల్లు' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో ఇలాంటి హిస్టారికల్ ఫిక్షన్ మూవీ చేయడం పవన్‌కు ఇదే తొలిసారి. దాంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి బిగ్గెస్ట్ వెబ్ సిరీస్‌ను వదులుకున్నాడనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అసలు మెగాస్టార్ ఫ్యామిలీ మ్యాన్‌గా కనిపించి ఉంటే ఆ లెక్క వేరే ఉండేది. చిరు మాత్రం ఈ సెన్సేషన్ ప్రాజెక్ట్‌ను వదులుకున్నాడని ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
లేడీ సూపర్‌స్టార్ నయనతార సోషల్ మీడియాలోకి వచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ తెరచి.. తన పిల్లను కూడా చూపించింది. దీంతో ఆమెను ఫాలో అయ్యే అభిమానుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది.
సీనియర్ హీరోలు తమ ఏజ్‌కు తగ్గట్టుగా సినిమాలు చేస్తే హిట్ గ్యారెంటీ అని కమల్ హాసన్, రజనీకంత్ ప్రూవ్ చేశారు. టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్(venkatesh) కూడా అదే రేంజ్‌తో 'సైందవ్' సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో కోలీవుడ్ హీరో లుక్ రివీల్ చేయగా వైరల్ అవుతోంది.
జబర్దస్త్..ఈ బుల్లితెర ప్రోగ్రామ్ ఇప్పటికీ సెన్సేషనే. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సుడిగాలి సుధీర్ అయితే హీరోగా కూడా రాణిస్తున్నాడు. ఇక చాలామంది ముద్దుగుమ్మలకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది జబర్దస్త్ షో. వారిలో హాట్ బ్యూటీ రీతూ చౌదరి కూడా ఒకరు. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్, డీవీవీ దానయ్య కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). త కొంతకాలంగా పవర్ స్మార్ట్ అనే పొస్టర్లతో సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ క్రియేట్ చేయిన ఈ చిత్రం నుంచి ఈ రోజు ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ రాబోతుందని తెలుస్తోంది.
ఐశ్వర్య రాజేష్, జి.వి.ప్రకాష్ కలిసి నటిస్తున్న 'డియర్' మూవీ థియేట్రికల్ రైట్స్‌ను రొమియో పిక్చర్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చేసుకుంటోంది. త్వరలోనే విడుదల కానుంది.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన పాన్ ఇండియా మూవీ జవాన్ ట్రైలర్(Jawan Trailer) విడుదలైంది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, విజయ్ సేతుపతి సహా పలువురు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.