టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలతో ఎంత ఫేమసో, తన మంచితనం, మంచి మనసు ఆయన చేసే గొప్ప పనులతో మరింత ఫ్యాన్స్ ని సంపాదించుకున్నారు. ఏ హీరో ఫ్యాన్ అయినా, మహేష్ కి అభిమాని కావాల్సిందే. మహేష్ కి ఇద్దరు ముత్యాల్లాంటి పిల్లలు ఉన్నారు.
రౌడీ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా 'ఖుషి'. సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న రిలీజ్‌కు రెడీ అవుతోంది. కానీ ఇప్పటి వరకు బుకింగ్స్ ఓపెన్ అవలేదు. తాజాగా దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం కలెక్షన్ల పరంగా ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో తెలుసు. ఆ సినిమాలో ఆర్సీబీ జెర్సీ వేసుకున్న సీన్‌పై క్రికెటర్స్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణికి చెన్నై జార్జ్ టౌన్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. పరువునష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ఇష్యూ చేసింది.
అమృత.. ప్రణయ్‌ని ఇప్పుడిప్పుడే మరచిపోతున్నట్టు అనిపిస్తోంది. ఇటీవల ఫ్యాషన్ గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం.. రీల్స్ చేయడంతో అలా అనిపిస్తోంది. దాంతోపాటు హీరో కార్తికేయతో కలిసి అమృత ప్రణయ్ స్టెప్పులేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్(Shah Rukh khan) యాక్ట్ చేసిన 'జవాన్' మూవీ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో షారుఖ్ నిన్న ఆస్క్ SRK ట్విట్టర్ సెషన్‌లో భాగంగా అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన క్రేజీ ప్రశ్నలకు షారుఖ్ ఏం చెెప్పారో ఇప్పుడు చుద్దాం.
ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని(ram pothineni), శ్రీలీల(sreeleela) కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ స్కంద ట్రైలర్(Skanda Trailer)ను మేకర్స్ నిన్న రాత్రి రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ యాక్టింగ్, ఫైట్స్, డైలాగ్స్ అయితే మాములుగా లేవు. మీరు కూడా ఓసారి ఈ ట్రైలర్ పై లుక్కేయండి మరి.
ఒకప్పటి టాలీవుడ్ వేరు.. ఇప్పుడున్న టాలీవుడ్ పరిస్థితులు వేరు. ఎప్పుడైతే రాజమౌళి లాంటి డైరెక్టర్స్ ఎంట్రీ ఇచ్చారో.. తెలుగు సినిమా రూపు రేఖలే మారిపోయాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. అందుకే తెలుగు సినిమాలకు అవార్డుల పంట పండుతోంది. ఇదే ఇప్పుడు తమిళ తంబీల కడుపు మంటకు కారణమవుతోంది.
తెలుగు ఆడియెన్స్‌కు సీతగా చాలా దగ్గరైంది బలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠకూర్. సీతారమం సినిమాలో అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు మనోళ్లు. సీత పాత్రలో చూసి.. నిజంగానే సీతలా ఫీల్ అయ్యారు ఆడియెన్స్. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి గురించి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని కలిసి ఫస్ట్ టైం 'స్కంద' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఇద్దరు పాన్ ఇండియా మార్కెట్‌లో సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు. అలాగే తమన్ కూడా పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే.. ఇక నుంచి ర్యాపో కాదు ర్యాంపో అంటున్నాడు.