భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్నవేళ వీటి ప్రధానోత్సవం చూస్తుంటే ఇది కచ్చితంగా బీజేపీ గేమ్‌లో భాగంగా ఎన్నికల స్టంటేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అది నిజమేనా అనేది ఇప్పుడు చుద్దాం.
హీరో కార్తీకాయ చాలా రోజుల నుంచి హిట్టు మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. ఈ క్రమంలో నేడు(ఆగస్టు 25న) విడుదలైన బెదురులంక 2012 మూవీ ఎలా ఉంది? హిట్టా ఫట్టా అనేది తెలుసుకుందాం.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీలో స్వీటి అనుష్క గ్లామర్ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. ఆ పాత్రలో ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే సందేహాం కలుగుతుంది.
ఖుషీ మూవీ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఆ మూవీలో విజయ్ గ్యాగ్ స్టర్ రోల్ పోషిస్తారని విశ్వసనీయంగా తెలిసింది.
భోళా శంకర్ మూవీ ఫ్లాప్ కావడంతో నెక్ట్స్ సినిమా కోసం చిరంజీవి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వశిష్టతో చేసే సినిమా డిఫరెంట్ జోనర్‌లో ఉంటుందని తెలిసింది.
అబ్బాస్.. ఈ పేరును అంత ఈజీగా మరిచిపోలేరు. ఒకప్పుడు అబ్బాస్‌ను మించిన అందగాడు లేడు అనేవారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో అబ్బాస్ తర్వాతే ఎవ్వరైనా అని చెప్పొచ్చు. ఇప్పటికీ అబ్బాస్ కటింగ్ చాలా ఫేమస్. గత కొంతకాలంగా లైమ్ లైట్లో లేకుండా పోయాడు అబ్బాస్. ఈ మధ్యే కొన్ని ఇంటర్వ్యూల్లో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ రేంజ్‌లో ఉంది. నెక్స్ట్ సినిమాలన్నీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌గా రాబోతున్నాయి. అలాంటి యంగ్ టైగర్‌ను ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా ఏడుసార్లు రిజెక్ట్ చేసిందనే న్యూస్ షాక్ ఇస్తోంది. ఇంతకీ ఎవరా హాట్ బ్యూటీ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. సలార్, కల్కితోపాటు మారుతి సినిమా కూడా సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది. త్వరలో సందీప్ రెడ్డి వంగ 'స్పిరిట్' సెట్స్ పైకి వెళ్లనుంది. సెప్టెంబర్ 28న సలార్, నెక్స్ట్ సమ్మర్‌లో కల్కి రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అలాంటి ప్రభాస్ కల్కి మేకర్స్‌కు చిరాకు తెప్పిస్తున్నాడనే న్యూస్ వైరల్‌గా మారింది.
ఈ వారం తెలుగులో ఇద్దరు యంగ్ హీరోలు పోటీ పడుతున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్, యంగ్ హీరో కార్తికేయ ఇద్దరు బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఈ ఇద్దరు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఇద్దరికీ ఈ వారం ఎంతో కీలకం. వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు మాత్రం కార్తికేయ సినిమాను చూడాల్సిందేనని అంటున్నాడు.