కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూర్య సినిమా రిలీజ్ అయితే తెలుగులో కూడా భారీ హైప్ క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ చేయలేకపోయాడు సూర్య. కానీ తాజాగా భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
కన్నడ మూవీ కాంతార బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. కేజీయఫ్ తర్వాత హోంబలే ఫిలింస్‌కు భారీ విజయాన్ని ఇచ్చింది. కేవలం 16 కోట్లకు అటు ఇటు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే ఇప్పుడు కాంతార 2ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ చేస్తున్న సినిమా ఇదే. అందుకే ఉస్తాద్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. తాజాగా మరో బ్యూటీ కూడా ఉన్నట్టు క్లారిటీ వచ్చేసింది.
యాంకర్ అనసూయ రాజకీయాల్లోకి వస్తారని జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ఆమె ఇటీవల ఏడ్చిన వీడియో రిలీజ్ చేసి.. సానుభూతి పొందే ప్రయత్నం చేశారని తెలిపారు.
ప్రస్తుతం ఇండియాలో ఉన్న సినిమా ఇండస్ట్రీలా టార్గెట్ పాన్ ఇండియా సినిమాలు. పాన్ ఇండియా పదాన్ని పరిచయం చేసింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత ఇండియన్ ఫిల్మ్ ఒక్కటే.. అనేలా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. మళయాళ ఇండస్ట్రీ మాత్రం ఈ విషయంలో వెనకపడిపోయింది. అందుకే ఇప్పుడు దుల్కర్ సల్మాన్ పై ఆశలు పెట్టుకున్నారు.
మెగా కంపౌండ్‌లో హీరోలకు కొదవ లేదు. ఓ క్రికెట్ టీమ్‌నే ఫామ్ చేయొచ్చు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు. మెగా అమ్మాయిలు మాత్రం ప్రొడ్యూసర్స్‌గా రాణించేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పటికే ఒకరు నిర్మాణం రంగంలో ఉండగా.. ఇప్పుడు మెగా డాటర్ నిహారిక కూడా సినిమాలు నిర్మిస్తానని అంటోంది.
అసలు సూపర్ స్టార్ రజనీ కాంత్ ఏంటి? సీఎం పాదాలను తాకడం ఏంటి? ఇలా.. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాదాలు రజినీ తాకడంపై ఆయన అభిమానులు రకరకాలుగా స్పందించారు. ముఖ్యంగా తలైవా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ న్యూస్‌ను ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారు. దీంతో తాజాగా రజనీ కాంత్ దీని పై క్లారిటీ ఇచ్చేశారు.
మెగాస్టార్ చిరంజీవి.. ఆగష్టు 22వ తేదీన గ్రాండ్‌గా 68వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఆన్‌లైన్ ఆఫ్‌లైన్‌లో మెగాస్టార్‌కు బర్త్ డే విషెష్ వెల్లువెత్తాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్ అంతా ట్విట్టర్ వేదికగా మెగాస్టార్‌కు బర్త్ డే విషెష్ చెప్పారు. అందులో రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా.. చేసిన విషెష్ స్పెషల్‌గా నిలిచింది.
పుష్ప మూవీ సిరీస్‌తో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు నటుడు సునీల్. ఇటీవల వచ్చిన జైలర్ మూవీలో కూడా మంచి రోల్ చేశాడు. ఇక డైరెక్ట్ తమిళ సినిమాల నుంచి వరసగా అవకాశం వస్తున్నాయి.
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలుపెట్టి స్వయంకృషితో మెగాస్టార్ అయిన చిరంజీవికి 'హిట్ టీవీ' తరపున జన్మదిన శుభాకాంక్షలు.