మళయాళీ ముద్దుగుమ్మ నిత్యా మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి విషయంలో మాత్రం నిత్య గురించి ఏదో ఒక పుకారు వినిపిస్తునే ఉంది. తాజాగా మరోసారి అమ్మడి పెళ్లి న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ఆర్ ఎక్స్ 100 సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ ఈ సినిమాను ఎగబడి చూశారు. అమ్మాయి, అబ్బాయిని మోసం చేస్తే చాలు.. సినిమా హిట్ అని చెప్పడానికి ఆర్ ఎక్స్ 100 బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. అందుకే ఈ సినిమా సీక్వెల్ కావాలంటున్నారు. తాజాగా దీనిపై హీరో కార్తికేయ క్లారిటీ ఇచ్చేశాడు.
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది బేబి సినిమా. దాదాపుగా వంద కోట్ల చేరువకు వచ్చి ఆగిపోయాయి బేబీ వసూళ్లు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఓ చిన్న సినిమా ఈ రేంజ్ హిట్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన vaishnavi chaitanya బేబికి ఊహించని గుర్తింపు వచ్చింది. కానీ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడిందట బేబీ.
దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త నేడు(ఆగస్టు 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిలాష్ జోషి దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చుద్దాం.
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్(Game Changer). శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. కానీ అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ చేసుకోలేకపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ లీకులు మాత్రం అవుతునే ఉంటాయి.
షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంచి వసూళ్లు రాబట్టింది. అంతేకాదు నైజాం/ఆంధ్రాలో కూడా దాదాపు 25 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా(jawan movie)తో షారూక్ మళ్లీ వస్తున్నాడు.
స్టార్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయాలంటే మామూలు విషయం కాదు. మూవీ మేకర్స్ కోట్లు కుమ్మరించాల్సిందే. మేకింగ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవడు డైరెక్టర్ శంకర్. బడ్జెట్ ఎంతైనా పర్లేదు.. అనుకున్న ఔట్ పుట్ రావాల్సిందే. అంతేకాదు.. సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలన్నా కూడా శంకర్‌దే డెసిషన్. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజునే చెప్పడం విశేషం.
టిల్లుగాడి లవర్ రాధికాను అంత ఈజీగా మరిచిపోలేరు. మన టిల్లుగాడు సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్‌గా రాధికా పాత్రలో నటించింది హాట్ బ్యూటీ నేహా శెట్టి. ఈ సినిమాతో అమ్మడి అందానికి ఫిదా అయ్యారు కుర్రాళ్లు. కానీ సీక్వెల్‌లో మాత్రం ఛాన్స్ అందుకోలేదు. అయితే క్లైమాక్స్‌లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతోందట రాధికా.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ఖుషి. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్. అలాగే శాకుంతలంతో ఫ్లాప్ అందుకున్న సమంత కూడా భారీ ఆశలే పెట్టుకుంది. డైరెక్టర్ శివ నిర్వాణ కూడా ఖుషితో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తాజాగా ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ బయటకొచ్చేసింది.
బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిస్థితి చూస్తే.. అయ్యో పాపం అనిపించక మానదు. అసలే చేతిలో ఆఫర్లు లేవంటే.. ఉన్న ఆఫర్లు కూడా పొగొట్టుకుంటోంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అమ్మడికి హ్యాండ్ ఇచ్చేశాడు. దీంతో పూజా పరిస్థింతేటనేది హాట్ టాపిక్‌గా మారింది.
స్టార్ బ్యూటీ సమంత గురించి ఎలాంటి న్యూస్ వచ్చిన క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసిన సరే.. హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం సామ్ అమెరికాలో ఉంది. అయినా కూడా అమ్మడి పై ట్రోలింగ్ ఆగడం లేదు.