• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Pawan Kalyan: బ్యాంకాక్ టూర్‌కి పవన్ కళ్యాణ్..?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు. ఓ వైపు వరుసగా మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయంగా తాను ఫోకస్ పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ ఆయన సినిమా షూటింగ్స్ మాత్రం ఆపడం లేదు. వారాహి యాత్ర, ఇతర కమిట్‌మెంట్‌లతో సహా తన రాజకీయ షెడ్యూల్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తన సినిమాలకు తగినంత సమయం ఇచ్చేలా చూసుకుంటున్నాడ...

August 21, 2023 / 09:53 PM IST

Nagarjuna: కొత్త డైరెక్టర్ తో నాగ్.. వర్కౌట్ అవుతుందా?

అక్కినేని నాగార్జున హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. ఆయన చివరగా నటించి ఘోస్ట్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. చైతూ తో కలిసి చేసిన బంగార్రాజు ఆయన లాస్ట్ హిట్ మూవీగా చెప్పొచ్చు.

August 21, 2023 / 09:46 PM IST

Akira Nandan: అమెరికా ఫిల్మ్ స్కూల్‌కు పవన్ తనయుడు..అకీరా ఫోటో షేర్ చేసిన రాఘవేంద్రరావు

పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు షేర్ చేసిన పోస్ట్ అకీరా సినిమాల్లోకి వస్తారనే వార్తను నిజం చేస్తోంది. ప్రస్తుతం అకీరాతో రాఘవేంద్రరావు ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

August 21, 2023 / 09:30 PM IST

Samantha: న్యూయార్క్‌లో భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు..రాయల్ లుక్‌లో సమంత

అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో ప్రతి ఏటా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. న్యూయార్క్‌లో జరిగిన 41వ భార‌త స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు. తాజాగా సామ్ ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లినప్పుడు రాయల్ లుక్ లో కనిపించింది. సమంత చుట్టూ 10 మందికి పైగా బాడీగార్డ్‌లు ఉన్నారు. ప్రస్తుతం సమంత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

August 21, 2023 / 04:55 PM IST

Anushka Shetty: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో అనుష్క రెమ్యూనరేషన్ ఎంతో తెలసా.?

యంగ్ హీరో జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ బ్యూటీ అనుష్క శెట్టి ఇద్దరు కలిసి నటిస్తున్న తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. ఈ చిత్రంలో అనుష్క రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసిందట.

August 21, 2023 / 02:37 PM IST

Bigg Boss కీర్తి ఎంగేజ్మెంట్.. నెట్టింట ఫోటోలు వైరల్..!

ప్రేమించిన కార్తీక్‌తో బిగ్ బాస్ కీర్తి నిశ్చితార్థం ఆదివారం జరిగింది. ఈ వేడుకకు సీరియల్, బిగ్ బాస్ హౌజ్ మెట్స్ హాజరై.. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

August 21, 2023 / 01:42 PM IST

Jayaprada: అవకాశాల కోసం అమ్మాయిలే కమిట్‌ అవుతున్నారు..?

సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ కావాలి అనుకునేవారికి ఎదురవుతున్న ప్రధాన సమస్య కాస్టింగ్‌కౌచ్. దీనిపై సీనియర్ నటి జయప్రద స్పందించారు.

August 21, 2023 / 11:36 AM IST

Sagileti Katha: ఆర్జీవీ చేతుల మీదుగా సగిలేటి కథ ఫస్ట్‌ సింగిల్‌ లాంచ్‌

టాలీవుడ్‌లో ప్రస్తుతం చిన్న సినిమాల హవా ఎక్కువైంది. కంటెంట్‌తో వచ్చే ప్రతి మూవీ కూడా భారీ స్థాయిలో విజయం సాధిస్తోంది. ఈ కోవకు చెందిందే 'సగిలేటి కథ'.

August 20, 2023 / 04:49 PM IST

Prabhas: సలార్ మూవీ బుకింగ్స్ డేట్ ఫిక్స్!

రెబల్ స్టార్ హీరో ప్రభాస్(prabhas) నటించిన సలార్ మూవీ(sallar movie) రిలీజ్ కు మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ట్విట్టర్లో ఓ న్యూస్ తెగ ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ ఐమాక్స్ సహా ఇతర పెద్ద ఫార్మాట్లలో ప్రీమియర్ షోల కోసం ఆగస్టు 25న బుకింగ్స్ విడుదల చేయనున్నట్లు తెలిసింది.

August 20, 2023 / 01:10 PM IST

Aishwarya Lekshmi: కింగ్ ఆఫ్ కోతా హీరోయిన్ గురించి తెలుసా?

యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన కింగ్ ఆఫ్ కోతా చిత్రంలో ఈ అమ్మడ్ మెయిన్ రోల్ క్యారెక్టర్ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ భామ ఏ చిత్రంలో ఫేమస్ అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం.

August 20, 2023 / 11:42 AM IST

BRO మూవీ OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న BRO మూవీ OTT స్ట్రీమింగ్ తేదీ వచ్చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. అయితే విడుదల తేదీ ఎప్పుడు ఇప్పుడు చుద్దాం.

August 20, 2023 / 09:34 AM IST

jabardasth actor: యువతికి మోసం..జబర్దస్త్ కమెడియన్ పై కేసు

జబర్దస్త్ కమెడియన్(jabardasth actor ), గాయకుడు నవ సందీప్(nava sandeep)పై కేసు నమోదైంది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఆమె గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

August 20, 2023 / 07:43 AM IST

Emotional post : అనసూయకు ఏమైంది.. ఏడుస్తూ ఎమోషనల్ పోస్ట్ ఇదిగో వీడియో

అనసూయ గుక్కపెట్టి ఏడుస్తుంది. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది

August 19, 2023 / 04:36 PM IST

Re-release: రీరిలీజ్‌లు చిన్న సినిమాలకు దెబ్బేనా?

చిన్న సినిమాల విడుదలకు అడ్డుగా మారిన స్టార్ హీరోల రీరిలీజ్‌లు. ఒత్తిడి తట్టుకోలేక చిన్ననిర్మాతల ఇబ్బందులు పడుతున్నారు. ఓ నిర్మాత తనువు చాలించాడు.

August 19, 2023 / 04:21 PM IST

Pooja Hegde: పూజా బికినీ ట్రీట్..ఫ్యాన్స్ ఖుషీ!

నిన్న, మొన్నటి వరకు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా పూజా హెగ్డే పేరే వినపడేది. మొన్నటి వరకు ఆమె జోరు అలా సాగింది. ఇప్పుడే కాస్త డల్ అయ్యింది. రెండు, మూడు సినిమాల ఛాన్సులు చేతుల వరకు వచ్చి చేజారాయి. కానీ లేకుంటే మరో రెండు ఏళ్లు పూజాకి తిరుగు ఉండేది కాదు.

August 19, 2023 / 02:31 PM IST