• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Mahesh: ఫ్యామిలీకి నష్టం..శోకసంద్రంలో ఫ్యామిలీ!

మహేష్ కుటుంబం వ్యక్తిగతంగా ఈ మధ్య కాలంలో చాలా విధాలుగా నష్టపోయింది. మహేష్ బాబు అద్భుతమైన బ్లాక్‌బస్టర్‌లను అందించడం, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం మాత్రమే కాకుండా కుటుంబ వ్యక్తిగా కూడా పేరు పొందాడు. అతను తన కుటుంబ సభ్యులు భార్య నమ్రత పిల్లలు గౌతమ్, సితారతో మాత్రమే కాకుండా తన సిబ్బందితో కూడా మంచి సంబంధాలు, బంధాన్ని పంచుకుంటాడు.

August 19, 2023 / 02:14 PM IST

Prabhas:తో ఛాన్స్ కొట్టేసిన ఇస్మార్ట్ బ్యూటీ!

ఇస్మార్ట్ బ్యూటీగా తన గ్లామర్‌తో కుర్రకారును కట్టిపడేసింది నిధి అగర్వాల్(nidhi agarwal). ఆ తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే ఛాన్స్ అందుకుంది. అలాగే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రొమాన్స్ చేస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది.

August 19, 2023 / 01:57 PM IST

Allu Arjun‌కి నల్గొండలో ఫ్యాన్స్ గ్రాండ్ వెల్‌కమ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి అభిమానులు నల్గొండలో ఘన స్వాగతం పలికారు. తమ మామకు చెందిన కన్వెన్షన్ సెంటర్ ప్రారంభించేందుకు ఆయన వచ్చారు.

August 19, 2023 / 02:02 PM IST

Balakrishna: ఏంటీ అరాచకం..ఈ సినిమాలు రీ రిలీజ్ ఏంది సామి!

ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్(re release) ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల‌కు సంబంధించిన సినిమాల‌ను ఫ్యాన్స్ డిమాండ్ మేరకు 4K టెక్నాలజీలో విడుదల చేసి..ఊహించని లాభాలు చూస్తున్నారు నిర్మాతలు. అయితే కొందరు ఫ్లాప్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. అది బాలయ్య నుంచి రెండు ఫ్లాప్ మూవీస్ రీ రిలీజ్ అనడమే..మరీ అరాచకంగా ఉంది.

August 19, 2023 / 01:45 PM IST

Guns And Gulaabs Web Series Review: అంతగా పేలని ‘రాజ్ డీకే’ల గన్

రాజ్ డీకేల కొత్త వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ నెట్ ప్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గ్యాంగ్ స్టర్, స్మగ్లింగ్ నేపథ్యంలో సిరీస్ సాగుతోంది.

August 19, 2023 / 01:30 PM IST

Chiranjeevi: చిరు కూడా కమల్ రజినీని ఫాలో అవుతాడా?

ప్రతి ఒక్క హీరో ప్రతి సినిమాతో సక్సెస్ కాకపోవచ్చు. కొన్ని ప్లాపులు కూడా పలకరిస్తూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం రజినీకాంత్, కమల్ హాసన్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. దీంతో వారు రిటైర్మెంట్ తీసుకోవడమే బెటర్ అని అభిమానులు అభిప్రాయపడ్డారు. అయితే లోకేశ్ కనగరాజ్‌తో కలిసి విక్రమ్‌తో కమల్ హాసన్ అద్భుతమైన హిట్ సాధించగా రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి జైలర్‌తో హిట్ సాధించాడు.

August 19, 2023 / 01:27 PM IST

Heart Attack: గుండెపోటుతో యువ నటుడు మృతి

హార్ట్‌ఎటాక్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. సెలబ్రెటీలు గుండెపోటులకు గురవుతున్నారు. తమిళ టీవీ నటుడుకి స్ట్రోక్ వచ్చి మరణించాడు.

August 19, 2023 / 01:08 PM IST

SS Rajamouli: రాజమౌళి కోరిక తీరింది..కానీ భయపెట్టేశాడు!

దర్శక ధీరుడు రాజమౌళి(ss rajamouli) అంటే ఇప్పుడో బ్రాండ్. ఆయన ఏం చేసినా సెన్సేషనే. బాహుబలితో పాన్ ఇండియా సినిమాలకు పునాదులు వేసిన రాజమౌళి.. ట్రిపుల్ ఆర్‌తో ఇండియన్ సినిమాను ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు. అయితే రాజమౌళికి కూడా కొన్ని తీరని కోరికలు ఉంటాయి. తాజాగా అందులో ఓ కోరిక తీరిపోయిందని చెప్పిన జక్కన్న.. అభిమానులను భయపెట్టినంత పని చేశాడు.

August 19, 2023 / 11:12 AM IST

Brahmanandam second son marriage: సిద్ధార్థ పెళ్లి..ప్రముఖుల హాజరు

హాస్య బ్రహ్మ, తనదైన నటనతో వెయ్యికి పైగా చిత్రాల్లో భారతీయ ప్రేక్షకులకు వినోదం అందించిన నటుడు బ్రహ్మానందం(Brahmanandam). ఆయన ద్వితీయ కుమారుడు సిద్ధార్థ(Siddharth) నిన్న(august 18th) ఏడు అడుగులు వేశారు. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్లు వేశారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరయ్యారు.

August 19, 2023 / 08:55 AM IST

Manchu Vishnu : శ్రీకాళహస్తిలో భక్త కన్నప్ప మూవీ పూజా కార్యక్రమం

భక్త కన్నప్ప ఎట్ట‌కేల‌కి ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది.

August 18, 2023 / 08:27 PM IST

Vivek Agnihotri:షారుఖ్, కరణ్ బాలీవుడ్‌ను నాశనం చేశారు.. కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్య

షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్ లాంటి వారు బాలీవుడ్ ను నాశనం చేశారని వివేక్ అగ్నిహోత్రి అన్నారు. 'ఈ వ్యక్తులు భారతదేశంలోని నిజమైన కథలను సినిమా నుండి తొలగించారు. షాహెన్‌షా, దీవార్ వంటి చిత్రాల తర్వాత నిజమైన కథలు బాలీవుడ్ చిత్రాల నుండి అదృశ్యమయ్యాయని అగ్నిహోత్రి అన్నారు.

August 18, 2023 / 06:49 PM IST

Tillu lover: ముగ్గురు హీరోలతో టిల్లుగాడి లవర్ రొమాన్స్!

టిల్లుగాడి లవర్ రాధికాను అంత ఈజీగా మరిచిపోలేరు. మన టిల్లుగాడు సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్‌గా రాధికా పాత్రలో నటించింది హాట్ బ్యూటీ నేహా శెట్టి. ఈ సినిమాతో అమ్మడి అందానికి ఫిదా అయ్యారు కుర్రాళ్లు. కానీ సీక్వెల్‌లో మాత్రం ఛాన్స్ అందుకోలేదు. అయితే ఇప్పుడు ఏకంగా ముగ్గరు యంగ్ హీరోలతో కలిసి బ్యాక్ టు బ్యాక్ రాబోతోంది.

August 18, 2023 / 05:52 PM IST

Film fair: సెప్టెంబర్‌లో సినిమా జాతర!

ఈ మధ్య కాలంలో థియేటర్లోకి వచ్చిన పెద్ద సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. రీసెంట్‌గా వచ్చిన సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ 'బ్రో', మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్', సూపర్ స్టార్ 'జైలర్' సినిమా అని చెప్పొచ్చు. వచ్చే నెలలో మాత్రం థియేటర్‌లో జాతర జరగబోతోంది. ఏకంగా పది సినిమాల వరకు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి.

August 18, 2023 / 05:46 PM IST

Yogi మూవీ చూస్తూ డ్యాన్స్‌తో లేడీ రెబల్ ఫ్యాన్ రచ్చ

యోగి మూవీ రీరిలీజ్ కాగా.. థియేటర్‌లో ఓ లేడీ ఫ్యాన్ హంగామా చేసింది. ఒరొరి యోగి అనే పాటకు జోష్‌తో స్టెప్పులు వేసింది.

August 18, 2023 / 04:36 PM IST

Keerthy Sureshకు షాక్..ఇక ఆమె ఎవ్వరికి చెల్లెలు కాదు!

కెరీర్ స్టార్టింగ్ నుంచి హోమ్లీ బ్యూటీగా గ్లామర్ ట్రీట్‌కు దూరంగా ఉంటు వచ్చింది కీర్తి సురేష్. లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది. కీర్తికి పెద్దగా విజయాలు దక్కలేదు. మరో విషయంలో కూడా కీర్తికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం కీర్తి బ్యాడ్ సెంటిమెంట్ గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్‌గా మారింది.

August 18, 2023 / 04:15 PM IST