బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనుసుదోచుకోవడమే కాదు ఏకంగా హాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఓ సినిమా అవకాశాన్ని కొట్టేసింది. తన డెబ్యూ ఫిల్మ్ రిలీజ్ అయ్యింది.. కానీ ప్రమోషన్లో ఎక్కడ కనిపించలేదు. రీసెంట్‌గా నిర్వహించిన చిట్ చాట్‌తో ఫ్యాన్స్‌తో అసలు విషయాన్ని పంచుకుంది.
పోయిన సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన మెగాస్టార్.. ఇదే జోష్‌లో ఆగస్టు 11న భోళా శంకర్ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమాతో మెగాస్టార్ ఖచ్చితంగా మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని అనుకున్నారు. మెగాభిమానులకు మెహర్ రమేష్ ఊహించని షాక్ ఇచ్చాడు. అందుకే చిరు నెక్ట్స్ డైరెక్టర్‌కు హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఉప్పెన సినిమాతో ఉప్పెనలా ఎగిసిడిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి.. అదే స్పీడ్‌లో కిందకు పడిపోయింది. ఒక్క సినిమాతో హాట్ కేక్‌లా మారిపోయిన కృతిశెట్టి కెరీర్ ఇప్పుడు డైలామాలో పడిపోయింది. అసలు లైమ్‌లైట్లో లేకుండానే పోయింది కృతిపాప. ఇలాంటి సమయంలో కృతి(Krithi Shetty) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
యంగ్ హీరో నాగశౌర్య(Naga Shourya) యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela)పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలెందుకు నాగశౌర్య, శ్రీలీల పై కామెంట్స్ చేశాడు. ఈ ఇద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి ఈ యంగ్‌స్టర్స్‌కు ఉన్న కనెక్షన్ ఏంటి?
డైరెక్టర్ శంకర్(shankar shanmugam) పరిచయం అవసరం లేని పేరు. అతను కోలీవుడ్ నుంచి వచ్చినప్పటికీ, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మిళితమైన అతని కష్టతరమైన, అత్యంత ఆకర్షణీయమైన చిత్రాల కోసం మొత్తం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ అతనిని సొంతం చేసుకుంది. ఈ స్టార్ డైరెక్టర్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్భంగా తన చిత్రాల గురించి తెలుసుకుందాం.
త్వరలో గుర్రం కొంటానని అమెరికా పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కామెంట్ చేసింది. భర్తతో విడాకులు తీసుకోబోతున్న తరుణంలో గుర్రాన్ని కొనుగోలు చేస్తానని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.
సోషల్ మీడియా పుణ్యమా అని వేణు స్వామి(Venu Swamy) చాలా ఫేమస్ అయిపోయాడు. స్టార్ సెలబ్రిటీస్ పై ఈయన చేసే కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతునే ఉంటాయి. ముఖ్యంగా ఫలానా జంట విడిపోతుంది.. కలిసి ఉండలేరు.. విడాకులు తీసుకుంటారు అని చెబుతుంటాడు. తాజాగా మరో టాలీవుడ్ కొత్త జంట కూడా విడిపోతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ మధ్య తాను చేసిన ఒక కామెంట్ వలన తనను చాలా మంది విమర్షిస్తున్నారని చెప్పుకొచ్చింది. అప్పడు ఆయన అభిమానులతో ఇప్పుడు ఆయన వ్యతిరేకులతో తిట్లుతింటుందని..తన రాత అంతే అనుకుంటా అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అది ఇప్పుడు వైరల్‌గా మారింది.
రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం జైలర్ సినిమా కలెక్షన్లను చూస్తే ట్రేడ్ పండితులకే మైండ్ పోయేలా ఉంది. కేవలం 7 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్‌స్టార్ స్టామినా ఏంటో చూపెట్టింది. ఇక తమిళనాడులో అత్యంత వేగంగా రూ.150 కోట్లు దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది.
రీసెంట్‌గా కన్నడ స్టార్ హీరో(kannada Hero) ఉపేంద్ర(Upendra) చేసిన వ్యాఖ్యలు వివాదం అయిన సంగతి తెలిసిందే. ఉపేంద్ర చేసిన కామెంట్స్ కన్నడలో కొన్ని వర్గాల వారిని ఉద్దేశించి ఉండడంతో.. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పుడు ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు ఉపేంద్ర.
ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్ రిలీజ్ కానున్నాయి. లాస్ట్ వీక్ జైలర్, భోళా శంకర్ పెద్ద సినిమాలు రాగా.. ఈ వారం మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్ కుమార్ లాంటి చిన్న సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.
హైపర్ ఆది లవర్ ఎవరో తెలిసిపోయింది. ఓ షోలో తనకు కాబోయే జీవిత భాగస్వామిని పరిచయం చేశాడు. అయితే ఇదీ స్టంట్ అని.. ఆ ప్రోగ్రాం హైప్ చేసిన ప్రోమో అని కొందరు అంటున్నారు.