• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

Kohli: కోహ్లీ బయోపిక్‌కు రంగం సిద్ధం.. హీరో ఎవరంటే!?

చాలామంది జీవితాలను తెరపై ఆవిష్కరించేందుకు ట్రై చేస్తున్నారు ఉన్నారు మూవీ మేకర్స్. ముఖ్యంగా క్రికెటర్స్ బయోపిక్‌లు వరుస పెడుతున్నాయి. ఇప్పటికే ధోని, కపిల్ దేవ్ బయోపిక్‌లు వచ్చాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ బయోపిక్‌కు రంగం సిద్ధమవుతోంది.

September 6, 2023 / 10:17 PM IST

Salaar: ‘సలార్’ ప్లేస్‌లోకి వచ్చిన ‘స్కంద’!

ఒక్క సలార్ రిలీజ్ డేట్.. చాలా సినిమాల రిలీజ్ డేట్స్‌లో మార్పులు చేసేసింది. ఎప్పుడైతే సలార్ పోస్ట్‌పోన్ అని తెలిసిందో.. చాలా సినిమాలు సెప్టెంబర్ 28న వచ్చేందుకు రెడీ అయిపోయారు. తాజాగా రామ్ 'స్కంద' కూడా సలార్ ప్లేస్‌లోకి వచ్చేసింది.

September 6, 2023 / 10:13 PM IST

Rajinikanth: షాకింగ్.. రజనీకాంత్‌ బిచ్చగాడా? రూ.10 దానమా?

ఎంతమంది స్టార్స్ వచ్చినా ఇంయడియన్ సూపర్ స్టార్ ఒక్కడే. అతనే రజనీ కాంత్. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా రజనీ కాంత్ సింప్లిసిటీకి సలామ్ కొట్టాల్సిందే. ఎంతలా అంటే.. ఏకంగా ఆయనను బిచ్చగాడు అనుకునేంత సింపుల్‌గా ఉంటాడు.

September 6, 2023 / 10:10 PM IST

Akhanda 2: సోషియో ఫాంటసీ చిత్రంగా అఖండ2.?

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.  దానికి సీక్వెన్స్ కూడా తీయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ మూవీ గురించి ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది.

September 6, 2023 / 10:07 PM IST

Jawan: ‘జవాన్’ బుకింగ్స్ సరికొత్త రికార్డ్!

ఇంకొన్ని గంటల్లో పాన్ ఇండియా బాక్సాఫీస్ పై ఎటాక్ చేయబోతున్నాడు కింగ్ ఖాన్. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా సెప్టెంబర్ 7న థియేర్లోకి రాబోతోంది. రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా దుమ్ములేపుతోంది జవాన్.

September 6, 2023 / 10:03 PM IST

Anushka: చాలా ప్రయోగాలు చేస్తాను.. అనుష్క

కాస్త గ్యాప్ తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాతో ఆడియెన్స్ ముందుకి రాబోతుంది అనుష్క శెట్టి. నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా ఈ వారమే థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా అనుష్క చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

September 6, 2023 / 09:58 PM IST

Sai Pallavi: ట్రోలింగ్ నుంచి తప్పించుకున్న సాయిపల్లవి!

ట్రోలింగ్ అనేది ఈ మధ్య కామన్ అయిపోయింది. స్టార్ సెలబ్రిటీస్ ఏం మాట్లాడినా, ఎలాంటి కామెంట్స్ చేసినా సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్, మీమ్స్ మమూలుగా ఉండవు. ఇక సినిమాలు ఏ మాత్రం తేడాగా ఉన్నా ట్రోలింగ్ స్టఫ్‌గా మారిపోతుంది. తాజాగా ఇలాంటి స్టఫ్ ఉన్న సినిమా నుంచి సాయి పల్లవి తప్పించుకున్నట్టుగా తెలుస్తోంది.

September 6, 2023 / 09:53 PM IST

Alluarjun: బన్నీ కోసం ట్రై చేస్తున్న మాస్ డైరెక్టర్?

అల్లు అర్జున్ కోసం కోలీవుడ్ మాస్ డైరెక్టర్ తెగ ట్రై చేస్తున్నట్టుగా చాలా రోజులుగా వినిపిస్తునే ఉంది. కానీ ఈ సారి మాత్రం పక్కా అంటున్నారు. జవాన్ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత.. బన్నీని కథ వినిపించబోతున్నాడట.

September 6, 2023 / 09:49 PM IST

Divya Spandana: స్టార్ హీరోయిన్ మృతి.. నేను చనిపోలేదు రేపొస్తున్న అంటున్న దివ్య స్పందన

ఓ జర్నలిస్ట్ దివ్య స్పందన బతికే ఉందని ఆమె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని కూడా చెప్పారు. తన వాదనను బలపరిచేందుకు జర్నలిస్ట్, దివ్య స్పందన అలియాస్ రమ్యతో తను సమావేశం అయిన ఫోటోను కూడా పంచుకున్నారు.

September 6, 2023 / 04:13 PM IST

Parineeti chopra: రాఘవ్ చద్దా వివాహానికి ముహుర్తం ఫిక్స్.. ప్లేస్ ఎక్కడంటే?

బాలీవుడ్‌ హీరోయిన్ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా త్వరలోనే మూడు ముళ్లతో ఒకటి కానున్నారు. ఈ మేరకు వీరి పెళ్లి ముహుర్తం ప్లేస్ కూడా సిద్ధం అయింది. వీరి వివాహానికి ప్రముఖులు హాజరు అవుతుండడంతో భద్రతా సిబ్బంది ఈ పాటికే రంగంలో దిగి ఆ హెటల్‌లో తనిఖీలు ప్రారంభించింది.

September 6, 2023 / 01:32 PM IST

Bigg Boss Telugu 7: సీజన్లో మొదలైన నామినేషన్ల పర్వం..మీ ఓట్ ఎవరికి?

ఎన్నో అంచనాల తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. అయితే ఇటివల రిలీజ్ చేసిన వీడియోలో మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫస్ట్ వీక్ ఎవరు బయటకు వచ్చే ఛాన్స్ ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి మరి.

September 6, 2023 / 10:29 AM IST

Food recipe హీరో ప్రభాస్‌కు నటి అనుష్క ఫుడ్ రెసిపీ ఛాలెంజ్

హీరోయిన్ అనుష్క (Anushka) విసిరిన రెసిపీ ఛాలెంజ్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ స్వీకరించారు. ‘స్వీటీ నాకు దశాబ్దాలుగా తెలిసినా.. తనకు ఇష్టమైన రెసిపీ ఏంటో తెలియదు. ఇప్పుడు నాకు తెలిసింది. నాకు ఇష్టమైన వంటకం రొయ్యల పులావ్‌ను ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కి రెసిపీ ఛాలెంజ్ విసురుతున్నా. నా అభిమానులందరూ వారికి ఇష్టమైన వంటకాలను నాతో పంచుకోండి’ అని ప్రభాస...

September 5, 2023 / 09:57 PM IST

Mahesh Vitta :పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ మహేష్ విట్టా!

మహేష్ విట్టా గురించి అందరికీ తెలిసిందే. ఈయన చేసే కామెడీ మమూలుగా ఉండదు. కామెడీనే కాదు బిగ్ బాస్ హౌజ్‌లో మహేష్ సందడి చేశాడు. తాజాగా మహేష్ విట్టా పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడయ్యాడు.

September 5, 2023 / 08:57 PM IST

Naga Chaitanya : ఇది నిజం.. ఫస్ట్ టైం సమంతను కలవబోతున్న నాగ చైతన్య!

నాగ చైతన్య, సమంత ఎప్పుడు హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంది.

September 5, 2023 / 08:06 PM IST

Ratika Rose : మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్‌తో బ్రేకప్.. రతికా రోజ్ మామూలుది కాదుగా!

బిగ్ బాస్ సీజన్ 6 ఫ్లాప్ అవడంతో.. ఈసారి సీజన్ 7ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.

September 5, 2023 / 06:55 PM IST