సీనియర్ హీరోలు తమ ఏజ్‌కు తగ్గట్టుగా సినిమాలు చేస్తే హిట్ గ్యారెంటీ అని.. ఇటీవల కాలంలో కమల్ హాసన్, రజనీకంత్ లాంటి స్టార్ హీరోలు ప్రూవ్ చేశారు. అలాగే మళయాళ స్టార్ హీరోలు కూడా అలాంటి సినిమాలే చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన మమ్ముట్టి కొత్త సినిమా ఫస్ట్ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సినిమా లవర్స్ అంటే తెలుగు వాళ్ల తర్వాతే ఎవ్వరైనా.. అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తునే ఉన్నారు. సినిమా బాగుంటే చాలు.. హీరో ఎవరు? అనే విషయాన్నే మరిచిపోతారు. అందుకే తెలుగు వాళ్లంటేనే సీని ప్రేమికులని అంటారు. అందుకు నిదర్శనమే ఈ కొత్త సినిమాలు అని చెప్పొచ్చు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి, హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఉస్తాద్ కోసవ రంగంలోకి దిగిపోయాడు పవర్ స్టార్.
బిగ్ బాస్ హౌజ్‌లో ఎంటర్టైన్ చేసిన వారంతా ఇప్పుడు సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటున్నారు. తాజాగా హాట్ బ్యూటీ తెలుగు బిగ్ బాస్ సిరి హన్మంతు ఏకంగా షారుఖ్ ఖాన్ సినిమాలో ఛాన్స్ అందుకొని షాక్ ఇచ్చింది.
నిర్మాత అభిషేక్ నామాకి విజయ్ దేవరకొండ తండ్రి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల విజయ్ ఖుషీ మూవీలో తాను అందుకున్న డబ్బు నుంచి కోటి రూపాయలు కొన్ని కుటుంబాలకు ఇస్తానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అభిషేక్ నామా కామెంట్ చేశాడు.
ప్రస్తుతం థియేటర్లో షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో దుమ్ములేపుతోంది. కానీ ఓ దేశంలో మాత్రం జవాన్‌ను నిషేధించారు. దాంతో షారుఖ్ ఫ్యాన్స్ నిరసన చేస్తున్నారు.
ఫలానా సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమా కథ లిక్ అయిందనే న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
గత సీజన్ కన్నా బిగ్ బాస్ 7 కాస్త బెటర్‌గానే ఎంటర్‌టైన్ చేస్తోంది. తాజా ప్రోమోలో శివాజీలో మరో కోణం బయటకు వచ్చింది. ఏకంగా సామెతలు చెబుతూ చాలా కూల్‌గా కనిపిస్తున్నారు. ఇక హౌస్‌లో లవ్ ట్రాక్ కూడా ఒకటి మొదలైనట్లు తాజా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతోంది.
సెప్టెంబర్ నెలలో వరుసపెట్టి థియేటర్లోకి రాబోతున్నాయి తెలుగు సినిమాలు. కాకపోతే సలార్ సినిమా వాయిదా పడడంతో రిలీజ్ డేట్స్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం 'సలార్' ప్లేస్‌లో కొత్త సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం జవాన్. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. దీనిపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ స్పందించారు. దీంతో ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సినిమాను తీయడం, బిజినెస్ చేయడం ఎంత రిస్కో..రిలీజ్ డేట్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. కొన్నిసార్లు రిజల్ట్ బాగున్నా కలెక్షన్స్ పై గట్టి దెబ్బ పడే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ఐ బొమ్మ(ibomma) ఈ వెబ్‌సైట్ గురించి తెలియని సినిమా ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పవచ్చు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫాంలలో వచ్చే సినిమాలను.. మంచి హెచ్‌డీ క్వాలిటీతో ఐబొమ్మ ప్రేక్షకుల కోసం ఫ్రీగా అందిస్తోంది. అయితే తాజాగా ఈ వెబ్ సైట్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి గట్టి వార్గింగ్ ఇచ్చింది. అంతేకాదు తనను గెలకొద్దని హెచ్చరించింది. అసలు మ్యాటర్ ఎంటీ? ఏం జరిగిందనేది ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ యాక్ట్ చేసిన జవాన్ మూవీ నిన్న రిలీజ్ కాగా..ఈ చిత్రంలో యాక్ట్ చేసిన వారు సైతం స్పెషల్ షోలను వీక్షించారు. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చుద్దాం.
తమిళ ఇండస్ట్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. జైలర్ చిత్రంలో ప్రేక్షకులను అలరించిన నటుడు మారి ముత్తు మరణించడం సినిమా పరిశ్రమకు తీరని లోటు. తక్కువ వయసులోనే గుండెపోటుతో మరణించడం సినిమా అభిమానులను కలవరపెడుతుంది.