కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్‌గా సలార్ తెరకెక్కుతోంది. బాహుబలి తర్వాత ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌కు ఈ సినిమా రిజల్ట్ ఎంతో కీలకం కానుంది. కానీ అఫీషియల్‌గా వాయిదా వేసేశారు మేకర్స్. కానీ ఓటిటి డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది.
పాపులర్ టీవీ యాంకర్ రష్మీ గౌతమ్(rashmi gautam) గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె చాలా కాలంగా ఇండస్ట్రీలో చాలా టీవీ షోల్లో పని చేశారు. ఆమె సోషల్ మీడీయాలోనూ చాలా చురుకుగా ఉంటుంది. తనకు నచ్చిన విషయాలను, అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సనాతన ధర్మం గురించి తనదైన శైలిలో స్పందించింది.
యూనివర్సల్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం వెండితెరపై మ్యాజిక్ చేయనున్నారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత వీరు మళ్లీ కలిసి పనిచేయనున్నారు. ఈ ప్రాజెక్టును Kh234 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. మూవీ మొదలు కాకముందే అంచనాలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. గతంలో వీరు నాయకుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ(siddu jonnalagadda) యాక్ట్ చేసిన డీజే టిల్లు సీక్వెల్(Tillu Square) మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఈ చిత్రంలోని పలు సీన్లు రీ షూట్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఈ సినిమా అనుకున్న సమయం కంటే ఎక్కువ టైం పట్టే అవకాశం ఉందని సమాచారం.
ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్(Taylor Swift) మంగళవారం రాత్రి MTV VMA అవార్డుల వేడుకలో సరికొత్త ఘనతను సాధించారు. "యాంటీ-హీరో" అనే హిట్ పాటకుగాను ఆమె తొమ్మిది అవార్డులను దక్కించుకున్నారు.
సలార్ సినిమా వాయిదా పడడంతో.. సెప్టెంబర్ 28న వచ్చేందుకు రెడీ అయ్యాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పుడు మళ్లీ ఈ డేట్ నుంచి షిప్ట్ అయిపోయాడు. దీంతో మరోసారి రూల్స్ రంజన్ సినిమా పోస్ట్ పోన్ అయింది. మరి కిరణ్ ఎందుకు ఈ సినిమాను వాయిదా వేశాడు?
ప్రస్తుతం జనాలను థియేటర్ వరకు తీసుకురావాలంటే.. ప్రమోషన్స్ కొత్తగా చేయాల్సిందే. ఇప్పుడు 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫ్రీ షో కాన్సెప్ట్ కొత్తది కాకపోయినా.. స్వయంగా అనుష్క ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం వైరల్‌గా మారింది.
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో సినిమా చేయడం ఇష్టం లేదా? మరి ఇప్పటికే కమిట్ అయిన సీక్వెల్స్ కథేంటి? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి లోకేష్ ఏం చెబుతన్నాడు?
బింబిసార విజయంతో దూసుకెళ్తున్న వశిష్ట.. చిరంజీవితో సోషియో ఫాంటసీ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఎక్కువ మంది హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీలో పొలిటికల్ హీట్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో పవన్ కళ్యాణ్ ఏపీలో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల పరిస్థితి ఏంటి? అనేది డైలమాలో పడింది. ఇప్పుడు పవన్ ఈజ్ బ్యాక్ అంటున్నారు.
సుకుమార్ జస్ట్ రీజనల్ లెవల్లో ఆలోచించి చేసిన సినిమా పుష్ప పార్ట్ వన్. ఈ సినిమా బౌండరీస్ దాటి పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అలాంటిది సుకుమార్ పాన్ ఇండియా లెవల్లో ప్లాన్ చేస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. పుష్పరాజ్ గోరు కథ మాత్రం అంతు పట్టకుండా ఉంది.