విమర్శకుల ప్రశంసలు పొంది, కమర్షియల్ బ్లాక్‌బస్టర్ సాధించిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా(Kashmir Files movie) లాస్ట్ ఇయర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri). అభిషేక్ అగర్వాల్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘ది వ్యాక్సిన్ వార్(The Vaccine War)’ అనే సినిమా వస్తోంది. భారతదేశంలోనే మొట్టమొదటి బయో సైన్స్ చిత్రం ఇదే కావడం విశేషం. నానా పటేకర్, పల్లవి జోషి(Pallavi Joshi), సప్తమి గౌడ శాస్త్రవేత్తలుగా నటించారు.రైమా సేన్ జర్నలిస్ట్‌గా కనిపించింది.
ది కశ్మీర్ ఫైల్స్‌లో కీలక పాత్ర పోషించిన పల్లవి జోషి ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా ఉన్నారు. నిన్న విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal)తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ది వ్యాక్సిన్ వార్’ ని రూపొందిస్తున్నారు, ఇది దేశంలో COVID-19, వ్యాక్సిన్ డ్రిల్ల్స్ గురించి కొన్ని అధ్యాయాలను చూపనుంది. ఐ యామ్ బుద్ధా ప్రొడక్షన్స్ పల్లవి జోషి ఈ చిత్రాన్ని నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు.
దర్శకుడు చిన్న గ్లింప్స్ ద్వారా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఇది ల్యాబ్‌లో కోవిడ్-19 (Covid-19) కోసం క్లినికల్ ట్రయల్స్ చూపిస్తుంది. పల్లవి జోషి సైంటిస్ట్‌గా కనిపించగా, గ్లింప్స్ నానా పటేకర్ పాత్రను కూడా పరిచయం చేసింది ది కశ్మీర్ ఫైల్స్‌లో కీలక పాత్ర పోషించిన పల్లవి జోషి ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా ఉన్నారు. నిన్న విడుదలైన ట్రైలర్ (Trailer) సినిమాపై ఆసక్తి పెంచింది.